close
Choose your channels

'లింగా' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

Tuesday, May 13, 2014 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
View Rajinikanth Gallery
View Rajinikanth Gallery

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'లింగా'. రాక్ లైన వెంకటేష్ నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవల మైసూర్ లో ప్రారంభమైంది. అనుష్క, సోనాక్షిసిన్హా హీరోయిన్స్.

తాజా సమచారం ప్రకారం సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుందట. రెండవ షెడ్యూల్ ఎక్కడ స్టార్ట్ కానుందో త్వరలోనే వివరాలు తెలుస్తాయి. కొచ్చడయాన్ విడుదలక ముందే లింగా సినిమా షూటింగ్ స్టార్ట్ కావడం గమనార్హం.

Follow us on Google News and stay updated with the latest!