1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బంగారు కోడిపెట్ట సెన్సార్ పూర్త

IndiaGlitz [Wednesday, November 27, 2013]
Comments

గురు ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా 'బంగారు కోడిపెట్ట'.నవదీప్, స్వాతి జంటగా నటిస్తున్నారు. సునీత తాటి నిర్మాత. రాజ్ పిప్పిళ్ల దర్శకుడు. రొమాంటిక్ కామెడీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా గోల్డ్ రాబరీకి సంబంధించిన కథతో తెరకెక్కుతుందట.

మహేష్ శంకర్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుందట. ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికేట్ వచ్చిందని సమాచారం. త్వరలో ఈ సినిమా ఆడియో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.Other News


Heart Attack First Look Poster

Maine Pyar Kiya Shoot Takes Off

The Rumors On Madhumathi Film Are Not True: Producers

Nani Looks A Sea Change In Jendapai Kapiraju

Download the Free IndiaGlitz app


Vijays Funds in Osaka ShootMore News


Vishwa Vijetha Vijaya Gadha A Book On On Dasari

ఆటోనగర్ సూర్య అలాంటి సమయంలోనే

Venkatadri Express USA Premieres on Thanksgiving on 28th Nov

Small Movies Are More Viable Than Big Productions: KS Rama Rao

Maharshi Raghava Booked Under Attrocities Case

Venkatadri Express Is Not Chennai Express: Sundeep Kishan

రాధని అతనికే ఇస్తాడా?

రేయ్తో పూర్వ వైభవం

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.