1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

తప్పు చేశానంటున్న శివాజీ

IndiaGlitz [Saturday, February 15, 2014]
Comments

గత ఐదారేళ్లుగా శివాజీకి చెప్పుకోదగ్గ హిట్లు లేవు. ఏడాది రెండు సినిమాలు సగటున విడుదలవుతూనే ఉన్నాయి. కానీ హిట్ల శాతం మాత్రం నామమాత్రంగానే ఉంది. ఈ విషయాన్ని గురించి శివాజీ స్వయంగా చెప్పుకొచ్చారు.

నిర్మాతలు వీధిన పడకూడదనే ఉద్దేశంతోనే తాను ఇప్పటిదాకా తన సినిమాలకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ సర్దుకుపోయాయని, అలా ప్రవర్తించి తప్పు చేశానని ఆయన అన్నారు. ఒకవేళ ఇప్పుడు విడుదలవుతున్న బూచమ్మ బూచోడు సినిమా కూడా ఫ్లాఫ్ అయితే తను వేరే దారి చూసుకోవాల్సి వస్తుందని, ఇప్పటికే తన మనసులో పరిపరివిధాలుగా ఆలోచనలు మొదలయ్యాయని ఆయన తెలిపారు.

ఓడిపోతున్నామేమోననే ఆలోచన తనలో మొదలైందని చెప్పారు. ఒకవేళ ఆయన తదుపరి సినిమా రిజల్ట్ అటూ ఇటూ అయితే శివాజీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?  నిర్మాణం వైపు కొనసాగుతారా?   లేకుంటే రాజకీయాల వైపు మొగ్గు చూపుతారా? అంటూ అప్పుడే ఫిల్మ్ నగర్ లో చర్చలు మొదలయ్యాయి.




Suryas next to commence in April?





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'My Heart Book' Takes Off With Muhurtham
 27న ఆటోనగర్ సూర్య
 Kotha Janta - Valentine's Day Poster
 Upendra's 'Swiss Bankuki Daredi' Audio Launched
 Megastars Blessings For Basanti And Raja Gautham
 ఓ ముగ్గురి కథ ట్రైలర్ లాంఛ్
 RGVs Reddygaru Poyaru Firstlook
 Minugurulu Presented The Vamsee Akkineni International Award
 Filmmaker Balu Mahendra No More
 Thegidi To Be Dubbed As Bhadram
 O Mugguri Katha Trailer Launched
 Siva Manasula Shakti Dubbed As Rangam Modalaindi
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.