Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ నెల 14న రానున్న 'నైబర్స్'

IndiaGlitz [Wednesday, March 05, 2014]
Comments

రామ్ సే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో శ్యాం రామ్ సే అందిస్తున్న హార్రర్, సస్సెన్స్ థ్రిల్లర్ మూవీ 'నైబర్స్'. ఈ సినిమాని ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్, మరాట్వాడలో పర్ణికా సినీ క్రియేషన్స్ అధినేత ఎంకమొల్ల పోశెట్టి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎంకమొల్ల పోశెట్టి మాట్లాడుతూ 'నేను 15 సంవత్సరాలకు పైగా సినిమా పంపిణీ రంగంలో ఉన్నాను. హిందీ, తెలుగు భాషల్లో ఎన్నో సినిమాలు పంపిణీ చేశాం. నిర్మాతగా ఓ ఐదు అనువాద చిత్రాలను విడుదల చేశాను. ఆ అనుభవంతో చక్కటి ప్లానింగ్ తో హార్రర్, థ్రిల్లర్ గా రూపొదిన 'నైబర్స్'ను ఈ నెల 14న విడుదల చేస్తున్నాం.

కథ విషయానికొస్తే 17,18వ శతాబ్ధంలో జరిగిన ఓ యదార్థ గాథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కుల్లబట్ల ప్రాంతంలో రక్తపిశాచులు అమాయకులను బలితీసుకుంటాయి. అలాంటి తరుణంలో శివుని అనుగ్రహం పొందిన ఓ  పోలీస్ ఆఫీసర్ వారిని ఎలా అంతమొందించాడనేదే ఇతివృత్తం. శ్యాంరామ్ సే అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు' అన్నారు.

అర్భల్ ఆలీఖాన్, రౌషికారికీ శక్తికపూర్, గేవిచావల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలుః యూనస్ ఖాన్, పాటలుః రవిచోప్రా, కెమెరాః గంగురామ్ సే, సంగీతం:దీపక్ షా, కథ, స్క్రీన్ ప్లే నిర్మాత, దర్శకత్వం:శ్యాంరామ్ సే.




మార్చి16 నుండి 'రభస' చివరి షెడ్యూల్





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Aagadu' dialogues will beat 'Pokiri's : Mahesh babu
 NTR-Sukumar movie from Jan ?
 'Aagadu' to have 6 AM shows in Hyd
 Nitya Menon to play Tejaswi's mother
 Will she replace Samantha ?
 'I' first look trailer review
 Rajamouli praises Shankar
 Amy's Take on 'I'
 'Mukunda' completes Swiss schedule
 Kamal Haasan hospitalized
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.