1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆగస్టులో కరెంటు తీగ ఆడియో

IndiaGlitz [Saturday, June 28, 2014]
Comments
View Manoj  Gallery
View Manoj Gallery

 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో మంచు విష్ణు నిర్మాతగా మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'కరెంటు తీగ', 'దేనికైనా రెఢీ' సినిమాని రూపొందించిన జి.నాగేశ్వరరెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. పోర్న్ స్టార్ సన్నిలియోన్ ఇందులో టీచర్ గా కీలకపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం సన్నిలియోన్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది.

అవుటండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాని దర్శకుడు తీర్చి దిద్దుతున్నాడు.మంచు మనోజ్ క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్ గా డిజైన్ చేస్తున్నారట.శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్నఈ సినిమా ఆడియో విడుదల ఆగస్టు మొదటివారంలో చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.Other News


Current Teega audio in Aug first week

Autonagar Surya trimmed by 12 minutes

Autonagar Surya Fandango offers discounted tickets

Manchu Manoj having a great time with Sunny Leone

Arya is like a Family member Nayanthara

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Current Teega audio in Aug first week
 Autonagar Surya trimmed by 12 minutes
 Autonagar Surya Fandango offers discounted tickets
 Manchu Manoj having a great time with Sunny Leone
 Adventure is the word for AmalaVijay Couple
 Not 100 its 150 Cr budget for Baahubali !
 Doors shut on Deva Katta ?
 Teja Kamal Haasan film confirmed
 Oohalu Gusagusalade USA 2nd Week Schedules
 Nagarjuna praises Vidya Balan
 Madhubala for Attarintiki Daredi Kannada remake
 Write your own review on Autonagar Surya

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.