1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అల్లరి నరేష్ కి మరో ఛాన్స్

IndiaGlitz [Saturday, September 07, 2013]
Comments

కామెడీ సినిమాలకు కరువొచ్చిన కాలంలో.. నేనున్నాను అంటూ పదకొండేళ్ల క్రితం టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అచ్చ తెలుగు హాస్య కథానాయకుడు అల్లరి నరేష్  ఏ జోష్ తో తెరంగేట్రం చేశాడో.. దాన్నే కొనసాగిస్తూ ఇప్పటి తరానికి మరో రాజేంద్ర ప్రసాద్ లా మారిపోయాడు నరేష్

అయితే.. రాజేంద్ర ప్రసాద్ కి, నరేష్ కి కొన్ని విషయాల్లో అస్సలు పోలికలు ఉండవు. అలాంటి వాటిలో ఒకటి ఏమిటంటే.. రాజేంద్రుడుతో అప్పట్లో   సౌందర్య, ఆమని, రంభ తదితర టాప్ హీరోయిన్లంతా  కెరీర్ ప్రారంభంలో జతకట్టడమే కాదు.. తాము టాప్ కి చేరుకున్నప్పుడు కూడా రొమాన్స్ చేశారు. నరేష్ విషయంలో ఇది పూర్తిగా విరుద్ధం. ఇతగాడితో ఎంట్రీ ఇచ్చిన ఏ హీరోయిన్ ఓ రేంజ్ కాదు కదా.. నిండుగా 4 అవకాశాలను కూడా మూటగట్టుకోలేదు.

దాని సంగతి పక్కన పెడితే.. పెద్ద హీరోయిన్లతో ఆడిపాడాలనే కోరిక  ఉన్నా.. వాళ్లు ఫామ్ లో ఉన్నప్పుడు వారితో సినిమాలు చేయలేకపోయిన నరేష్.. ఆళ్లు ఫామ్ కోల్పోయకా   ఓ సినిమా చేసేసి ముచ్చట తీర్చుకుంటున్నాడు. 5 ఏళ్ల క్రితం ఛార్మితో 'సుందరకాండ' కోసం.. ఏడాది కిందట శ్రియతో 'నువ్వా..నేనా'.. కోసం ఇలాగే జతకట్టిన  నరేష్. మరోసారి ఒకనాటి టాప్ హీరోయిన్ అయిన భూమిక తో రవిబాబు రూపొందిస్తున్న 'లడ్డు బాబు' కోసం జోడీకట్టే అవకాశాన్ని పొందేసాడు. ఛార్మి, శ్రియలతో పొందలేకపోయిన విజయం భూమికతో అయినా అల్లరోడు అందుకుంటాడో లేదో మరి!
Jeevans ComebackOther News


Kamal Directs his Next

VVS to release in 30 screens in USA!!

Vendhar Movies Next VentureAllari Naresh Wallpapers:


800*6001024*768

Related News

 Allari Naresh's 'James Bond' on July 17th
 Allari Naresh ties the knot with Virupa
 Allari Naresh invites KCR for his marriage
 Allari Naresh's 'Naa Allari' in June first week
 Allari Naresh turns singer
 Allari Naresh 'James Bond' audio launch poster
 Allari Naresh's 'James Bond' audio on May 14th
 Allari Naresh's marriage date fixed
 Naresh and Virupa Engagement photos
 Allari Naresh to get engaged

Other News

 Pawan Kalyan to respond on Cash for vote and phone tapping
 Kajal to pair up with Mahesh Babu once again
 Nagarjuna thanks Allu Arjun
 Rakul Preet Singh disappointed and happy at the same time
 After Mahesh Babu and Nagarjuna, it's Rana
 Allari Naresh's 'James Bond' on July 17th
 NTR in Hussam Al-Rassam's look ?
 Allu Arjun - Boyapati film regular shooting to start on
 Sundeep Kishan thanks Balakrishna and Chiranjeevi fans
 'Godaari Navvindhi', based on 'Sand Mafia'Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Pawan Kalyan to respond on Cash for vote and phone tapping
 Kajal to pair up with Mahesh Babu once again
 Nagarjuna thanks Allu Arjun
 Rakul Preet Singh disappointed and happy at the same time
 After Mahesh Babu and Nagarjuna, it's Rana
 Allari Naresh's 'James Bond' on July 17th
 NTR in Hussam Al-Rassam's look ?
 Allu Arjun - Boyapati film regular shooting to start on
 Sundeep Kishan thanks Balakrishna and Chiranjeevi fans
 'Godaari Navvindhi', based on 'Sand Mafia'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.