1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మరో భారీ మల్టీ స్టారర్

IndiaGlitz [Monday, September 16, 2013]
Comments

అటు పవర్ స్టార్  పవన్ తో, ఇటు సూపర్ స్టార్ మహేష్ తో మంచి స్నేహన్ని కలిగి ఉన్న వారిలో దర్శకుడు త్రివిక్రమ్ ఒకడు. పవన్ తో సినిమా నిర్మాణంలో అడుగు పెట్టాలనుకునేంత సానిహిత్యమున్న ఈ దర్శకుడు అత్తారింటికి దారేదిలో మహేష్ తో ఓ అతిథి పాత్ర చేయించాలనుకున్నప్పటికీ, మహేష్ అతిథి పాత్ర వద్దు మంచి కథ ఉంటే చెబితే పవన్ తో కలిసి చేయడానికి సిద్ధమేనన్నాడట. దాంతో త్రివిక్రమ్ వీరిద్దరికీ సరిపోయే కథను సిద్ధం చేశాడట.

తొందర్లో దీని వివరాలు తెలియాల్సి ఉంది.నిజంగా ఈ రెండు ధృవాలు కలిసి నటిస్తాయా? ఒకవేళ నటిస్తే మాత్రం మెగా అభిమానులకు, సూపర్ స్టార్ అభిమానులకు మాత్రమే కాదు మొత్తం చిత్రసీమకు కన్నుల పండుగే. బాక్సాఫీస్ కి కలెక్షన్ల సునామీ ఖాయం. మరి ఇది నిజమైతే ఈ అవకాశాన్ని దక్కించుకునే నిర్మాత ఎవరో చూడాల్సిందే...
Nizhalgal Ravi Goes to BollywoodOther News


Fox Star Studios to release A R Murugadosss Raja Rani on 27th Sept

Kochadaiyaan Trailer Considers Feedback

Dhanushs Single Launches Tomorrow

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika Rao
 Chiranjeevi and Mahesh Babu to share same stage ?
 Koratala Siva confident of breaking the jinx
 Chiranjeevi not playing a cameo in Ram Charan's film
 Baabuballi to be dubbed in Chinese
 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.