Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

నవంబర్ నుండి చరణ్, వెంకీల చిత్రం

IndiaGlitz [Monday, October 21, 2013]
Comments

'జంజీర్' తర్వాత 'ఎవడు' విడుదల డిసెంబర్ లో కన్ పర్మ్ కావడంతో రామ్ చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద దృష్టి పెడుతున్నాడు. కృష్ణ వంశీ దర్శకత్వంలో వెంకటేష్, రామ్ చరణ్ లు కలిసి ఓ మల్టీస్టారర్ చేయనున్నారనే వార్తలు వినిపిస్తుండగా, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం నవంబర్ నెల లో సెట్స్ పైకి వెళ్లనుందట.

పరేమేశ్వరి ఆర్ట్స్ బ్యానర్ లో బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు.చరణ్ కి జోడిగా కాజల్ ఆగర్వాల్ ని అనుకుంటుండగా,వెంకటేష్ సరసన నయనతారను నటింపచేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోందట.




Vishal's 'Palnadu' Audio Launched



Other NEws

Vishals Palnadu Audio Launched

Read More »

Ram Charan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Case filed on Ram Charan fans association
 Ram Charan trying to woo family audiences ?
 Ram Charan's birthday celebrations to divert fans ?
 హ్యపీ బర్త్ డే టు చరణ్
 Birthday wishes to Ram Charan
 Ram Charan - Krishna Vamsi film honours Telugu culture
 Ram Charan birthday special stills from Krishna Vamsi film
 Ram Charan to attend fan's celebrations on his birthday
 Ram Charan - Sreenu Vaitla film from September
 Ram Charan - Krishna Vamsi film first look on Mar 27th

Other News

 థమన్ స్థానంలో యువన్
 ముస్తాబవుతున్న 'కార్తికేయ'
 List of Telugu entries for National awards
 పివిపి భవిష్యత్ పవన్ చేతిలోనే
 Happy Birthday to M.S.Narayana
 National award for Telugu book "Cinema Ga Cinema"
 Balakrishna's 'Legend' in 50 Cr club
 పవన్ చేతుల మీదుగా 'అంజలి' లోగో
 Balakrishna comments on Jr.NTR
 'నా బంగారుతల్లి'కి జాతీయఅవార్డ్స



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.