Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

చరణ్ వర్సెస్ చైతు..

IndiaGlitz [Sunday, November 03, 2013]
Comments

ఒకరేమో మెగాస్టార్ తనయుడు. చరణ్, మరోకరేమో టాలీవుడ్ కింగ్  నాగార్జున తనయుడు. నాగచైతన్య. ఇప్పుడు వీరి మధ్య పోటీ ఏంటనుకుంటున్నారా! వివరాల్లోకెళ్తే చరణ్ 'ఎవడు' ఈ డిసెంబర్ 19న విడుదలకు సిద్ధమవుతుంటే, నాగచైతన్య కూడా 'అటోనగర్ సూర్య'గా అదే రోజున రానున్నాడట.

ఆర్.ఆర్. మూవీస్ నిర్మించిన 'అటోనగర్ సూర్య' కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా విడుదల జాప్యమైంది. అయితే ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలు అన్నీ సమస్యలను క్లియర్ చేసుకుని ఈ సినిమాని డిసెంబర్ 19న విడుదల చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయట. వీలైనంత తొందరగా అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని 'ఎవడు'కి పోటీగా తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.




వైజయంతీతో మూడోసారి



Ram Charan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Ram Charan fans excited about it
 Ram Charan steps into airline business
 'Govindudu Andari Vadele' trailer release date confirmed
 I will act in my dad's 150th film : Ram Charan
 GAV will be another 'Gabbar Singh' : Bandla Ganesh
 అక్టోబర్ లో చరణ్ కొత్త సినిమా
 Ram Charan - Sreenu Vaitla movie from September
 మరోసారి సహజనటితో..
 సెప్టెంబర్ లో చరణ్ కొత్త సినిమా
 'Govindudu Andari Vadele' next schedule from June 5th

Other News

 Happy Birthday C.Narayana Reddy
 'Loukyam' confirmed for Gopichand
 Rock's 'Simhabaludu' on August 1st
 A special day for creative director
 'Errabus' hits the floor today
 'Weekend Love' completes censor
 Prakash Raj is all praises for 'Govindudu Andarivadele' team
 Neelakanta knows it well
 Another tension for V.V.Vinayak
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Happy Birthday C.Narayana Reddy
 'Loukyam' confirmed for Gopichand
 Rock's 'Simhabaludu' on August 1st
 A special day for creative director
 'Errabus' hits the floor today
 'Weekend Love' completes censor
 Prakash Raj is all praises for 'Govindudu Andarivadele' team
 Neelakanta knows it well
 Another tension for V.V.Vinayak
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.