1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పోస్ట్ ప్రొడక్షన్ లో హంటర్

IndiaGlitz [Sunday, November 10, 2013]
Comments

శ్రీకాంత్, కామ్నాజెఠ్మలానీ జంటగా నటిస్తున్న చిత్రం 'హంటర్'. పుష్యమి ఫిలింమేకర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.బెల్లం రామకృష్ణా రెడ్డి నిర్మాత. సత్యనారాయణ ద్వారపూడి దర్శకుడు. చక్రి సంగీత సారధ్యం వహిస్తున్నాడు.  ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటుంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లా డుతూ 'హైద్రాబాద్, మలేషియా, సింగపూర్ లో సినిమాని చిత్రీకరించాం. హీరో శ్రీకాంత్, కామ్నాజెఠ్మలానీ, చక్రి సంగీతం, సురేంద్ర రెడ్డి కెమెరా సినిమా ప్రధానాక్షర్షణ. దర్శకుడు అనుకున్నవిధంగానే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ నెలలో ఆడియో విడుదల చేయాలనుకుంటున్నాం' అని అన్నారు. ఇంకా చంద్రమోహన్, అజయ్, ఎమ్మెస్ నారాయణ. కృష్ణభగవాన్, సూర్య, బెనర్జీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కెమెరాః సురేంద్రరెడ్డి, పాటలుః భాస్కరభట్ల, కందికొండ, చిర్రావూరి విజయ్ కుమార్, సంగీతం: చక్రి, నిర్మాతః బెల్లం రామకృష్ణారెడ్డి, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం:  సత్యనారాయణ ద్వారపూడి.
Nazriya Dulquer Salman Go on the Floors in MunnarOther News


Scenes to Watch Out for in Manja Pye

Harris Completes 13 Years

Dhanushs Tamil Lessons

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impression
 Nara Rohith's 'Asura' censor completed
 'Gabbar Singh 2' to Pune
 What is Chiranjeevi doing there ?
 Puri Jagannadh penning 'Auto Johnny' dialogue version
 'Baahubali' trailer duration and audio launch venue
 Allari Naresh's 'Naa Allari' in June first week
 When Trisha left everyone disappointed
 'Pandaga Chesko' censor completed
 'Bhale Bhale Magadivoi' in August
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.