close
Choose your channels

రాజమౌళి ఆ పని కూడా కానిచ్చేశాడు...

Friday, July 10, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తొలి చిత్రం స్టూడెంట్ నెం.1` నుండి నేటి బాహుబలి` వరకు రాజమౌళి ప్రతి చిత్రాన్ని సక్సెస్ దిశగానడిపించిన దర్శకుడు. తాజాగా ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ గా విడుదలైన ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్స్ దిశగా సాగుతుంది. విజువల్ ఫీస్ట్ గా ప్రేక్షకులకు కనువిందు చేస్తున్న ఈ చిత్రంలో మరో గమ్మత్తైన విషయం ఏమంటే దర్శకుడు రాజమౌళి నటించడం. ఫ్లాష్ బ్యాక్ ఏపిసోడ్ లో ఓ కల్లు దుకాణం యజమాని పాత్రలో రాజమౌళి తెరపై కనపడ్డాడు. రాజమౌళి తెరపై కనపడగానే ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన వచ్చింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.