close
Choose your channels

దేనికైనా రెడీ అంటున్న సల్మాన్ హీరోయిన్

Monday, July 3, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స‌ల్మాన్ ఖాన్‌తో కిక్ సినిమాలో చిందేసిన శ్రీలంక సొగ‌స‌రి అందాల అర‌బోత‌తో ఆక‌ట్టుకుంది. కేవలం సినిమాల్లోనే కాదు, బ‌య‌ట కూడా తాను దేనికైనా రెడీ అంటు సంకేతాలు పంపింది జాక్వెలిన్‌. రీసెంట్‌గా జ‌రిగిన ఓ ఫోటో షూట్‌లో జాక్వెలిన్ టాప్‌లెస్‌గా ఫోజులిచ్చింది. ఈ ఫోటోల్లో ఓ రెండింటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం ద్వారా అగ్గి రాజేసిందీ అమ్మ‌డు.

దీంతో నిర్మాత‌ల‌కు తాను బోల్డ్ క్యారెక్ట‌ర్స్ కూడా చేయ‌గ‌ల‌న‌నే సంకేతాల‌ను పంపిన‌ట్లే క‌ధా. మ‌రి నిర్మాత‌లు గ‌మ‌నించారో లేదో తెలియ‌డం లేదు. ఈ సుంద‌రాంగి కార‌ణంగానే వ‌రుణ్ ధావ‌న్‌, అలియా భ‌ట్ ప్రేమ కూడా చెడింద‌ని బాలీవుడ్ జ‌నాలు చెవులు కొరుక్కుంటున్నారు. కానీ ఈమె మాత్రం అబ్బే మా మ‌ధ్య అలాందేం లేదు సుమా..అంటూ హోయ‌లుపోతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.