close
Choose your channels

'నీ జతగా నేనుండాలి' ఫస్ట్ లుక్

Sunday, June 8, 2014 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
View Nee Jathaga Nenundali First Look Launch Gallery
View Nee Jathaga Nenundali First Look Launch Gallery

శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘నీ జతగా నేనుండాలి’. ‘మౌనమేలనోయి’, ‘ఓరేయ్ పండు’ సినిమాల ఫేమ్ సచిన్ జోషి, నజియా హీరోహీరోయిన్లు. బండ్లగణేష్ నిర్మాత. జయరవీంద్ర దర్శకుడు. శనివారం ఈ సినిమా ట్రైలర్, ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..

నిర్మాత బండ్లగణేష్ మాట్లాడుతూ ‘’ఆషికి-2 సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సినిమా టైటిల్ ను నీజతగా నేనుండాలి అని పెట్టాం. ఎవడు సినిమాలో హిట్ సాంగ్ నే టైటిల్ గా పెట్టాం. టేకింగ్, మేకింగ్ పరంగా హిందీ కంటే మించి ఉంది. ప్రస్తుతం ట్రైలర్స్, ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నాం. 4రోజుల్లో హైదరాబాద్ లో షూటింగ్ పూర్తవుతుంది. తర్వాత విదేశాల్లో పాట, ఫైట్ చిత్రీకరిస్తాం. త్వరలో ఆడియో విడుదల చేస్తాం. జూలై సెకండ్ వీక్ లో సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో సచిన్ చేస్తున్న సినిమా అందరికి నచ్చడమే కాకుండా మా బ్యానర్ ప్రతిష్టను పెంచే సినిమా అవుతుంది’’ అన్నారు.

డైరెక్టర్ జయరవీంద్ర మాట్లాడుతూ ‘’తెలుగు రీమేక్ కి యాప్ట్ అయ్యే టైటిల్. బండ్ల గణేష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మిస్తున్నారు. సచిన్, నజియా నేచురల్ ఫెర్పామెన్స్ తో సినిమా చక్కగా వస్తుంది. వచ్చే నెలలో సినిమా విడుదల ఉంటుంది’’ అన్నారు.

సచిన్ మాట్లాడుతూ ‘’నీ జతగా నేనుం&

Follow us on Google News and stay updated with the latest!