ఆ రెండు సినిమాల‌కు షాకిస్తున్న 'అలాద్దీన్‌'

  • IndiaGlitz, [Monday,May 27 2019]

వేస‌వి సెల‌వులు కావ‌డంతో కొన్ని హాలీవుడ్ సినిమాల‌కు మంచి ఆద‌ర‌ణే దొరుకుతుంది. రీసెంట్‌గా 'అవెంజ‌ర్స్ ది ఎండ్ గేమ్‌' హాలీవుడ్ సినిమా అయినా కూడా ఇండియన్ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంది. ఇప్పుడు అదే కోవ‌లో మ‌రో హాలీవుడ్ మూవీ మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతుంది. వ‌సూళ్ల సంగ‌తిని ప‌క్క‌న పెడితే.. అదే వారం విడుద‌లైన బాలీవుడ్ సినిమాల కంటే మంచి క‌లెక్ష‌న్స్‌ను ఈ సినిమా సాధిస్తుండ‌టం విశేషం. ఆ హాలీవుడ్ సినిమాయే అలాద్దీన్‌. ఈ చిత్రం ఇండియాస్ మోస్ట్ వాంటెడ్‌, పి.ఎం.న‌రేంద్ర మోది చిత్రాల కంటే మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

More News

పేరు మార్చుకున్న స‌మంత‌

స‌మంత అక్కినేని పేరు మార్చుకోవ‌డం ఏంటి? అనే సందేహం రాక మాన‌దు. అయినా ఇది నిజం. ఇంత‌కు ఆమెను పేరు మార్చుకునేలా చేసిందేంటి?

జ‌గ‌న్ బ‌యోపిక్‌ పై బాలీవుడ్ డైరెక్ట‌ర్‌ ట్వీట్‌

వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు వై.ఎస్‌.జ‌గ‌న్ ఈ నెల 30న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ రోజు స్థాయిని చేరుకోడానికి ఆయ‌న ప‌డ్డ క‌ష్టం అసాధార‌ణ‌మైన‌ది.

శ్రీకారం చుట్టుకున్న 'సత్యమేవ జయతే-1948'

ఎం.వై.ఎం.క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి నిర్మిస్తున్న చిత్రం 'సత్యమేవ జయతే-1948".

జగన్‌ మనసున్న మా రాజు.. కచ్చితంగా నిలదీస్తా!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయ డంఖా మోగించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై పలువురు ప్రముఖులు సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

బిగ్‌ బాస్-3లో ఎంట్రీపై గుత్తా జ్వాల క్లారిటీ

సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్‌ బాస్‌ 3 తెలుగులో త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అటు మీడియాలో..