ఆ రెండు సినిమాలకు షాకిస్తున్న 'అలాద్దీన్'
Send us your feedback to audioarticles@vaarta.com
వేసవి సెలవులు కావడంతో కొన్ని హాలీవుడ్ సినిమాలకు మంచి ఆదరణే దొరుకుతుంది. రీసెంట్గా `అవెంజర్స్ ది ఎండ్ గేమ్` హాలీవుడ్ సినిమా అయినా కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టుకుంది. ఇప్పుడు అదే కోవలో మరో హాలీవుడ్ మూవీ మంచి వసూళ్లను రాబడుతుంది. వసూళ్ల సంగతిని పక్కన పెడితే.. అదే వారం విడుదలైన బాలీవుడ్ సినిమాల కంటే మంచి కలెక్షన్స్ను ఈ సినిమా సాధిస్తుండటం విశేషం. ఆ హాలీవుడ్ సినిమాయే అలాద్దీన్. ఈ చిత్రం ఇండియాస్ మోస్ట్ వాంటెడ్, పి.ఎం.నరేంద్ర మోది చిత్రాల కంటే మంచి కలెక్షన్స్ను సాధిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.