విశాల్ గోడ‌లు దూకే ర‌కం కాదు

  • IndiaGlitz, [Thursday,June 13 2019]

విశాల్ అంత మంచి వ్య‌క్తి కాడ‌నీ, అత‌నికి ఓ యువ‌తితో వివాహేత‌ర సంబంధం ఉంద‌ని, ఆమెకోసం విశాల్ గోడ‌లు దూకేవాడ‌ని విశ్వ‌ద‌ర్శిని అనే మ‌హిళ చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని తేలింది. చెన్నై రాయ‌పేట‌కు చెందిన విశ్వ‌ద‌ర్శిని అనే మ‌హిళ విశాల్ గురించి చేసిన వ్యాఖ్య‌లు ఇటీవ‌ల దుమారం రేపాయి. త‌మ ప‌క్కింటి అమ్మాయి కోసం విశాల్ గోడ‌లు దూక‌డాన్ని తాను చాలా సార్లు చూశాన‌నీ, ఈ విష‌యం గురించి అమ్మాయి తల్లి ప‌లుమార్లు విశాల్‌ను మంద‌లించింద‌ని కూడా ఆమె చెప్పారు.

అయితే అందులో నిజం లేద‌ని పోలీసులు విచార‌ణ‌లో తెలుసుకున్నారు. ఆ మ‌హిళ‌కు ప‌క్కింటి వాళ్ల‌తో ఎన్నాళ్లుగానో గొడ‌వ‌లు ఉన్నాయ‌ని, దాని కోస‌మే వారిని అన్ పాపుల‌ర్ చేయ‌డానికి విశాల్ పేరును వాడుకున్నార‌ని ఆ విచార‌ణ‌లో తేలింది. పోలీసులు అరెస్ట్ చేస్తార‌న్న భ‌యంతో ఆ మ‌హిళ కొన్నాళ్ల కింద‌ట అదృశ్య‌మైంది. ఆమెను తిరుచెంగోడులో పోలీసులు అరెస్ట్ చేశారు. విశాల్ గోడ‌లు దూకే ర‌కం కాద‌ని నిర్ధారించారు. విశాల్‌కు ఆల్రెడీ నిశ్చితార్థ‌మైన సంగ‌తి తెలిసిందే.

More News

మన్మథుడు-2 టీజర్ రివ్యూ: ఐ డోన్ట్‌ ఫాల్‌ ఇన్‌ లవ్‌.. ఐ ఓన్లీ మేక్‌ లవ్!

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేశ్ నటీనటులుగా రాహుల్‌ రవీంద్రన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. గురువారం నాడు అనగా జూన్-13న మన్మథుడు టీజర్ విడుదలైం

సూర్య–మోహన్‌బాబు కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం

నాయకుడిగా, ప్రతినాయకుడిగా... ఇలా 44 ఏళ్ల నటజీవితంలో ఏ పాత్ర అయినా చేయగలనని మంచు మోహన్‌బాబు నిరూపించుకున్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఇప్పటివరకూ ఆయన ఒకే ఒక్క

వైసీపీలోకి వచ్చే ఎమ్మెల్యేలకు షరతులు పెట్టిన జగన్!

సీపీలోకి వచ్చే ఎమ్మెల్యేలకు షరతులు వర్తిస్తాయ్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పుకొచ్చారు. గురువారం నాడు తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా ఎన్నుకున్నారు.

సాహో టీజర్ రివ్యూ: నేనున్నా.. వాళ్లంతా నా డై హార్డ్ ఫ్యాన్స్! 

‘బాహుబలి 2’ లాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా.. ఈ అంచనాలకు తగ్గట్టుగానే

ఎమ్మెల్యే రోజా అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి దక్కకపోవడంతో నగరి నుంచి రెండోసారి గెలిచిన ఎమ్మెల్యే రోజా తీవ్ర అసంతృప్తికి లోనైన సంగతి తెలిసిందే.