close
Choose your channels

మాజీ  భ‌ర్త వివాహంపై అమ‌లాపాల్ స్పంద‌న‌

Monday, July 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాజీ  భ‌ర్త వివాహంపై అమ‌లాపాల్ స్పంద‌న‌

డైరెక్ట‌ర్ ఎ.ఎల్‌.విజ‌య్ రీసెంట్‌గా డాక్ట‌ర్ ఐశ్వ‌ర్య‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై ఆయ‌న మాజీ భార్య‌, హీరోయిన్ అమ‌లాపాల్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో స్పందించారు. `విజ‌య్ స్వీట్ ప‌ర్స‌న్‌. గ్రేట్ సోల్‌. ఆ దంప‌తులకు ఎక్కువ‌మంది పిల్ల‌లు పుట్టాలి. ఆయ‌న జీవితం బాగుండాలి` అంటూ స్పందించింది అమ‌లాపాల్‌. విడాకులు త‌ర్వాత త‌న‌కు హీరోయిన్‌గా అవ‌కాశాలు రావ‌ని అనుకుంటుంద‌ట‌. అయితే టాలెంట్ ఉంటే త‌ప్ప‌కుండా అవ‌కాశాలు వ‌స్తాయ‌ని అమ‌లాపాల్ తెలిపారు. ఈ నెల 19న `ఆమె` చిత్రంతో అమ‌లాపాల్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.