అనుష్క స‌మ‌స్య తీరింది

  • IndiaGlitz, [Wednesday,May 15 2019]

దాదాపు ఏడాది పైగా గ్యాప్ తీసుకున్న అనుష్క శెట్టి ఇప్పుడు మ‌ళ్లీ యాక్టింగ్‌పై ఫోక‌స్ పెట్టింది. మాధ‌వ‌న్‌తో క‌లిసి అనుష్క 'సైలెన్స్‌' అనే థ్రిల్ల‌ర్‌లో న‌టించ‌డానికి ఓకే అంది. ఫిబ్ర‌వ‌రిలో షూటింగ్ చేద్దామ‌నుకున్నారు. కానీ.. అస‌లు స‌మ‌స్య వీసా రూపంలో వ‌చ్చి ప‌డింది. అనుష్క‌కు వీసా లేదు. ఆమె ఓ వ‌న్ వీసా కోసం ఫిబ్ర‌వ‌రిలో అప్లై చేసుకుంది. వీసా రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. రీసెంట్‌గా అనుష్క‌కు వీసా వ‌చ్చింది. మే నెలాఖ‌రున సైలైన్స్ ఎంటైర్ యూనిట్ అమెరికా వెళుతున్నారు. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌ముఖ ర‌చ‌యిత కోన వెంక‌ట్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

More News

ర‌జనీ.. ఓ ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ద‌ర్బార్‌`.

సైరాలో అనుష్క పాత్ర‌

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి తెలుగు స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

యువ ద‌ర్శ‌కుడితో విజ‌య్‌

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ త‌దుప‌రి సినిమాను మ‌రో యువ దర్శ‌కుడితో చేయ‌బోతున్నార‌ని స‌మాచారం.

రానా షాకింగ్ లుక్‌

రానా ద‌గ్గుబాటి... ఇమేజ్‌తో సంబంధం లేకుండా వైవిధ్య‌మైన పాత్ర‌లు చేయ‌డానికి ముందుండే యువ న‌టుడు. టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కే కాదు..

సీన్ మార్చేసిన టీఆర్ఎస్.. కాంగ్రెస్‌తోనే కేసీఆర్!!

గులాబీ బాస్ కేసీఆర్.. కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నారా..? కాంగ్రెస్సే కేసీఆర్‌తో చేతులు కలుపుతోందా..?