సైరాలో అనుష్క పాత్ర‌

  • IndiaGlitz, [Wednesday,May 15 2019]

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి తెలుగు స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ నిర్మాణంలో సినిమా రూపొందుతోంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అమితాబ్ బ‌చ్చ‌న్‌, న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చా సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు, త‌మ‌న్నా వంటి భారీ తారాగ‌ణం ఇప్ప‌టికే న‌టించారు. తాజాగా ఈ లిస్టులో అనుష్క కూడా చేరింది.

అనుష్క లుక్ టెస్ట్ కూడా పూర్త‌య్యింది వెంట‌నే షూటింగ్‌లో అనుష్క జాయిన్ కూడా అయ్యింది. అనుష్క వాయిస్‌తోనే సినిమా మొద‌ల‌వుతుంద‌ట‌. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పాత్ర స‌హా ప్ర‌ధాన పాత్ర‌ల‌ను అనుష్క వాయిస్ ఓవ‌ర్‌తో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేస్తుంది. అంతే కాకుండా ఇంట‌ర్వెల్ స‌మ‌యంలో అనుష్క పాత్ర తెర‌పై క‌న‌ప‌డుతుంద‌ట‌.

More News

యువ ద‌ర్శ‌కుడితో విజ‌య్‌

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ త‌దుప‌రి సినిమాను మ‌రో యువ దర్శ‌కుడితో చేయ‌బోతున్నార‌ని స‌మాచారం.

రానా షాకింగ్ లుక్‌

రానా ద‌గ్గుబాటి... ఇమేజ్‌తో సంబంధం లేకుండా వైవిధ్య‌మైన పాత్ర‌లు చేయ‌డానికి ముందుండే యువ న‌టుడు. టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కే కాదు..

సీన్ మార్చేసిన టీఆర్ఎస్.. కాంగ్రెస్‌తోనే కేసీఆర్!!

గులాబీ బాస్ కేసీఆర్.. కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నారా..? కాంగ్రెస్సే కేసీఆర్‌తో చేతులు కలుపుతోందా..?

'మహర్షి' గ్రేట్ మెసేజ్.. మెచ్చుకున్న రాజశేఖర్

సూపర్‌ స్టార్ మహేశ్ బాబు, పూజాహెగ్దే నటీనటులుగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'మహర్షి'. మే-09న థియేటర్లలోకి వచ్చి సూపర్ డూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే.

ముగిసిన కేబినెట్ భేటీ.. బాబు సక్సెస్.. నవ్వులే నవ్వులు!

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎట్టకేలకు అనుకున్నది సాధించారు.!. కేబినెట్ భేటీ పెట్టి తీరాల్సిందేనని గట్టిగా పట్టుబట్టి కూర్చున్న చంద్రబాబు ఆఖరికి సమావేశం పెట్టి తీరారు.