'ఆటో రజని 'సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన ఏపీ మంత్రివర్యులు కొడాలి నాని

  • IndiaGlitz, [Wednesday,June 24 2020]

శ్రీ మహాలక్ష్మి ఎంటర్ ప్రైజేస్ బ్యానర్ పై జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఆటో రజని ప్రేమెంత పనిచేసే నారాయణ సినిమా తో తన డాన్స్ లతో ,యాక్టింగ్ తో మంచి పేరు తెచ్చుకున్న జొన్నలగడ్డ హరికృష్ణ హీరోగా తెరకెక్కుతున్న పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ఆటో రజని.

జొన్నలగడ్డ హరిక్రిష్ణ రెండవ సినిమా గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆంద్రప్రదేశ్ గౌరవ మంత్రివర్యులు కొడాలి నాని ఆవిష్కరించి చిత్ర దర్శక నిర్మాతలకు హీరో హీరోయిన్లకు శుభాకాంక్షలు తెలియ చేసారు.

ఈ సందర్భంగా దర్శకులు జొన్నలగడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ : ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అందుకున్న మొదటి చిత్రం గా మా ఆటో రజని ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది.ఈరోజు గౌరవ మంత్రి వర్యులు కొడాలి నాని గారు మా ఆటో రజినీ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. వారికి మా ధన్యవాదములు అన్నారు. చిత్ర హీరో హరికృష్ణ జొన్నలగడ్డ మాట్లాడుతూ : నా రెండవ సినిమా ఎపిసిఎం వైఎస్ జగన్ గారి ఆశీస్సులతో ప్రారంభమైంది. ఈరోజు మినిస్టర్ కొడాలినాని గారు ఫస్ట్ లుక్ పోస్టర్ ను అవిషరించారు.టైటిల్ కి తగ్గట్టు అన్ని కమర్షియల్ అంశాలతో సినిమా వుంటుంది.త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు తెలియ జేస్తామన్నారు..

More News

మరోసారీ రోజాకు నిరాశేనా?

ఏపీలో మళ్లీ మంత్రి పదవుల కలకలం రేగింది. అయితే నగరి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజాకు మాత్రం ఈసారి కూడా నిరాశే ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

భూ వివాదంలో నిర్మాత పీవీపీ

విజ‌య‌వాడ వైసీపీ పార్ల‌మెంట్ అభ్య‌ర్థి, నిర్మాత‌ ప్ర‌సాద్ వి.పొట్లూరిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

త‌మ‌న్నా ఓటీటీ డీల్‌..!

ప‌దిహేనేళ్లుగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న అందం, అభిన‌యాల‌తో అల‌రిస్తోన్న హీరోయిన్ త‌మ‌న్నా.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విషాదం.. గుండెపోటుతో రిజిస్ట్రార్ జనరల్ మృతి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు విషాదం చోటు చేసుకుంది.

చిరు ‘లూసిఫ‌ర్‌’లో రానా..?

`బాహుబ‌లి`, `నేనే రాజు నేనే మంత్రి` వంటి వైవిధ్యమైన క‌థా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన  యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి ఆరోగ్య కార‌ణాల‌తో కొన్ని రోజుల పాటు విశ్రాంతిని తీసుకున్నాడు.