close
Choose your channels

'ఆటో రజని 'సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన ఏపీ మంత్రివర్యులు కొడాలి నాని

Wednesday, June 24, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆటో రజని సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన ఏపీ మంత్రివర్యులు కొడాలి నాని

శ్రీ మహాలక్ష్మి ఎంటర్ ప్రైజేస్ బ్యానర్ పై జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "ఆటో రజని" ప్రేమెంత పనిచేసే నారాయణ సినిమా తో తన డాన్స్ లతో ,యాక్టింగ్ తో మంచి పేరు తెచ్చుకున్న జొన్నలగడ్డ హరికృష్ణ హీరోగా తెరకెక్కుతున్న పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ "ఆటో రజని".

జొన్నలగడ్డ హరిక్రిష్ణ రెండవ సినిమా గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆంద్రప్రదేశ్ గౌరవ మంత్రివర్యులు కొడాలి నాని ఆవిష్కరించి చిత్ర దర్శక నిర్మాతలకు హీరో హీరోయిన్లకు శుభాకాంక్షలు తెలియ చేసారు.

ఆటో రజని సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన ఏపీ మంత్రివర్యులు కొడాలి నాని

ఈ సందర్భంగా దర్శకులు జొన్నలగడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ : ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అందుకున్న మొదటి చిత్రం గా మా "ఆటో రజని" ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది.ఈరోజు గౌరవ మంత్రి వర్యులు కొడాలి నాని గారు మా ఆటో రజినీ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. వారికి మా ధన్యవాదములు అన్నారు. చిత్ర హీరో హరికృష్ణ జొన్నలగడ్డ మాట్లాడుతూ : నా రెండవ సినిమా ఎపిసిఎం వైఎస్ జగన్ గారి ఆశీస్సులతో ప్రారంభమైంది. ఈరోజు మినిస్టర్ కొడాలినాని గారు ఫస్ట్ లుక్ పోస్టర్ ను అవిషరించారు.టైటిల్ కి తగ్గట్టు అన్ని కమర్షియల్ అంశాలతో సినిమా వుంటుంది.త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు తెలియ జేస్తామన్నారు..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment