'బాహుబలి' పార్ట్ 2 టైటిల్...

  • IndiaGlitz, [Friday,July 31 2015]

టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీ బాహుబలి కలెక్షన్స్ ప్రభంజనం క్రియేట్ చేస్తోంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటికి 500 కోట్లకు దగ్గరవుతుంది. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం రెండు పార్టులుగా సిద్ధం అవుతుంది. అందులో మొదటి పార్ట్ విడుదలై సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది.

మొదటిపార్ట్ కి తమిళంలో మహాబలి' అని టైటిల్ అనుకున్నారు కూడా అయితే రాజమౌళి అండ్ టీమ్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీల్లో బాహుబలి ది బిగ్ నింగ్ గానే ఫస్ట్ పార్ట్ టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా పార్ట్ 2కి బాహుబలి కన్ క్లూజన్' అనే టైటిల్ వినపడ్డటికీ మహాబలి' టైటిల్ తోనే రెండో పార్ట్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. పార్ట్ 2 సెప్టెంబర్ 15 నుండి చిత్రీకరణ స్టార్ట్ కానుంది.

More News

సాయిధరమ్ తేజ్ హీరోగా 'తిక్క' చిత్రం ప్రారంభం

సాయిధరమ్ తేజ్ హీరోగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో కొత్త చిత్రం ‘తిక్క’ జూలై 31న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.

సమంతతో మరోసారి పంచుకుంటుంది...

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ‘ఇష్క్’, ‘మనం’ చిత్రాల ఫేమ్ విక్రమ్ కె.కుమార్ గౌడ్ దర్శకత్వంలో ‘24’ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.

'హోరాహోరీ' ఆడియో విడుదల

దిలీప్, దక్ష జంటగా శ్రీ రంజిత్ మూవీస్ తెరకెక్కిస్తున్న సినిమా హోరాహోరీ. తేజ దర్శకత్వం వహించారు. దామోదరప్రసాద్ నిర్మిస్తున్నారు.

సీక్వెల్ కి రెడీ అవుతున్న రానా...

ప్రతిష్టాత్మక రామానాయుడు బ్యానర్ అధినేత డి.రామానాయుడు మనవడిగా తెలుగు చిత్రసీమకి దగ్గుబాటి రానాను పరిచయం చేసిన చిత్రం లీడర్.

డైరెక్షన్ మాత్రం చేయనంటున్న స్టార్

సూపర్ స్టార్ ఇమేజ్ తో సినిమాల్లో నటిస్తున్న మహేష్ బాబు త్వరలోనే ‘శ్రీమంతుడు’గా పలకరించనున్నాడు.