close
Choose your channels

సీక్వెల్ కి రెడీ అవుతున్న రానా...

Thursday, July 30, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రతిష్టాత్మక రామానాయుడు బ్యానర్ అధినేత డి.రామానాయుడు మనవడిగా తెలుగు చిత్రసీమకి దగ్గుబాటి రానాను పరిచయం చేసిన చిత్రం లీడర్. అప్పటి సమకాలీన రాజకీయాలపై దర్శకుడు శేఖర్ కమ్ముల తనదైన స్టయిల్ లో సినిమాను లీడర్ ను ప్రెజెంట్ చేశాడు.

రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలంటే సమాజంలో మార్పుతో పాటు ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలనేది కాన్సెప్ట్. ఇప్పుడు ఈ లీడర్ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతుంది. ఈ విషయాన్ని రానా దగ్గుబాటి తెలియజేశాడు. లీడర్ 2 పేరుతో ఈ సినిమా రూపొందనుందట. అన్నీ కుదిరితే మరోసారి లీడర్ గా రానా ఎలాంటి మార్పును కోరుకుంటాడో తెరపై చూడవచ్చునన్నమాట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.