151 సెట్స్ కు ముందే ఠారెత్తిపోతుంది!

  • IndiaGlitz, [Tuesday,March 07 2017]

మెగాస్టార్ చిరంజీవి 151 సినిమా గా 'ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి' బ‌యోగ్ర‌పీ దాదాపు క‌న్ఫమ్. ద‌ర్శ‌కుడిగా స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి మెగా కాంపౌండ్ మ‌ళ్లీ రంగంలోకి దించేస్తుంది. తెల్ల దొర‌ల‌పై ఉయ్యాల వాడ ఉక్కుపాదం ఎలా కొనసాగింద‌న్న దానిని అద్భుతంగా ఆవిష్క‌రించ‌డానికి సూరి రెడీ అవుతున్నాడు. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే తో చూపించ‌డానికి..స్పెష‌ల్ రైటింగ్ టీమ్ ను వెసుకుని మ‌రి క‌థనాన్ని సిద్ధం చేస్తున్నాడు. దీంతో ప్ర‌చారం స్కైని ట‌చ్ చేస్తోంది.
ఉయ్యాల వాడ చిర‌స్మ‌ర‌ణీయ త్యాగాల‌పై టీవీ ఛానెల్స్.. సోష‌ల్ మీడియా స్పెష‌ల్ స్టోరీస్ తో ప్ర‌చారాన్ని ఠారెత్తిస్తున్నాయి. ఇంకా సినిమా ప్రారంభం కాలేదు... అందుకు ముమూర్తం కూడా సెట్ కాలేదు. ఈ గ్యాప్ లోనే ఓ రేంజ్ లో ప్రమోష‌న్ మొద‌లైపోయింది. మ‌రి సినిమా ప్రారంభ‌మైతే ఇంకే రేంజ్ లో ఉంటుందో ఓసారి ఊహించండి.

More News

ఈ నెల 17 న 'మా అబ్బాయి'

'ప్రేమ ఇష్క్ కాదల్', 'ప్రతినిధి', 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న శ్రీ విష్ణు హీరోగా రూపొందిన ''మా అబ్బాయి' చిత్రం ఈ నెల 17 న విడుదలకు సిద్దమవుతోంది.

ధనుష్ సోదరి ఆవేదన..ఆక్రోశం

వికీ లీక్స్..పనామా లీక్స్.. ప్రపంచ దేశాలను కుదిపేస్తే సుచీ లీక్స్ ఇప్పుడు సౌత్ ఇండస్ర్టీని కుదిపేస్తోంది. అదీ టార్గెట్ టెడ్ కోలీవుడ్ లో ఇప్పుడీ పెను సంచలనం జోరుగా కొనసాగుతోంది.

'పిశాచి-2' పాటల విడుదల

స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "పిశాచి-2". "డేంజర్ జోన్" అన్నది ట్యాగ్ లైన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 17న విడుదల కానున్న ఈ చిత్రం ఆడియోను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు.

పోస్ట్ ప్రొడక్షన్ లో 'ప్రేమతో మీ కార్తీక్'

జీవితంలో కెరీర్ ఒక భాగం మాత్రమే.అదే జీవితం కాదు.

తెలుగు నేర్చుకుంటున్న తమిళ హీరో...

నకిలీ,డా.సలీం చిత్రాల తర్వాత బిచ్చగాడు సక్సెస్ తో విజయ్ ఆంటోని సినిమాలకు తెలుగు మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది.