close
Choose your channels

సూపర్ సందడిగా 'సినిమా చూపిస్త మావ' సాంగ్స్ రిలీజ్

Tuesday, July 7, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఉయ్యాలా జంపాలా` జంటగా రాజ్‌తరుణ్‌`అవికాగోర్‌ నటిస్తున్న సినిమా చూపిస్త మావ` పాటు హైద్రాబాద్‌లోని శ్పికళావేదికపై అత్యంత సందడిగా నిర్వహించిన కార్యక్రమంలో విడుదయ్యాయి. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు బిగ్‌ సీడీని ఆవిష్కరించగా.. ఆడియో, మరియు ట్రైలర్‌ను హీరో సునీల్‌ విడుదల చేసారు. అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌`ఆర్‌డిజి ప్రొడక్షన్స్‌ ప్రై.లి. సంయుక్త సమర్పణలో.. ఆర్యత్‌ సినీ ఎంటర్‌టైన్‌మెట్స్ తో కలిసి క్కీ మీడియా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి మేం వయసుకొచ్చాం` ఫేం త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.

బోగాది అంజిరెడ్డి`బెక్కెం వేణుగోపాల్‌(గోపి)`రూపేష్‌ డి.గోహిల్‌`జి.సునీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్‌, బ్లెంకొండ సురేష్‌, కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్‌, జెమిని కిరణ్‌, ఆసూ నిహ్లాని, తుమ్మపల్లి రామసత్యనారాయణ, మలినేని క్ష్మయ్యచౌదరి, డి.యస్‌.రావు, అమ్మిరాజు, రాజ్‌ కందుకూరి, రాజ్‌కుమార్‌.యం, మల్కాపురం శివకుమార్‌` ప్రముఖ దర్శకులు ఎన్‌.శంకర్‌, శ్రీనువైట్ల, దశరధ్‌, ప్రవీణ్‌ సత్తారు, మధుర శ్రీధర్‌రెడ్డి, డార్లింగ్‌ స్వామి` ప్రముఖ రచయితలు కోన వెంకట్‌, గోపీ మోహన్‌, సాయికృష్ణ` యువ కథానాయకులు సందీప్‌ కిషన్‌, రాహుల్‌ రవీంద్ర. సిద్దు, సుధాకర్‌ కోమాకుల, రాజారవీంద్ర` శ్రీమతి శ్యామలాకృష్ణంరాజు, పాకీ హెగ్డే, రీతువర్మ తదితరులతోపాటు చిత్ర యూనిట్‌ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు.

శేఖర్‌చంద్ర సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం పాటు మధుర ఆడియో ద్వారా మార్కెట్‌లో లభ్యం కానున్నాయి. భాస్కరభట్ల రవికుమార్‌,వనమాలి, కృష్ణచైతన్య, ప్రసన్నకుమార్‌ సాహిత్యం సమకూర్చారు. అనసూయ యాంకరింగ్‌ చేసిన ఈ కార్యక్రమంలో కోమలి సిస్టర్స్‌ మరియు జబర్దస్ట్‌ బ్యాచ్‌ ప్రదర్శించిన కామెడి స్కిట్స్‌` సింహా, అనుదీప్‌, దిన్‌కర్‌, లిప్సిక తదితరులు ఆపించిన పాటు, చానల్‌ 10 డాన్స్‌ గ్రూప్‌ చేసిన డాన్సులు ఆహుతులను మెప్పించాయి. ఓ సినిమాలోని అన్ని పాటలు బాగుండడం చాలా అరుదుగా జరుగుతుంటుందని.. సినిమా చూసిస్త మావ` సినిమాలోని పాటలన్నీ సూపర్‌గా ఉన్నాయని`` రెబల్‌స్టార్‌ కృష్టంరాజు, హీరో సునీల్‌, దర్శకుడు శ్రీనువైట్ల తదితర ఆతిధులంతా అభిప్రాయపడ్డారు. సంగీత దర్శకుడిగా శేఖర్‌చంద్రకు ఉజ్వలమైన భవిష్యత్‌ ఉందన్నారు.

బ్రహ్మానందం, రావు రమేష్‌, తోటపల్లి మధు, కృష్ణభగవాన్‌, పోసాని, సప్తగిరి, మేల్కొటే, జయక్ష్మి, మాధవి, సునీతవర్మ ఇతర ముఖ్యపాత్రు పోషిస్తున్న ఈ చిత్రానికి.. సంభాషణలు: ప్రసన్న జె.కుమార్‌, సినిమాటోగ్రఫి: సాయి శ్రీరామ్‌,దాశరధి శివేంద్ర, నిర్మాతలు: బోగాది అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్‌(గోపి), రూపేష్‌ డి.గోహిల్‌, జి.సునీత, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: త్రినాధరావు నక్కిన.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.