వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

  • IndiaGlitz, [Tuesday,June 23 2020]

శృంగవరపుకోట వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. ఏపీలో కరోనా సోకిన తొలి ఎమ్మెల్యే ఆయనే కావడం గమనార్హం. కరోనా లక్షణాలతో బాధపడుతున్న శ్రీనివాసరావుకు ట్రూనాట్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. లాక్‌డౌన్‌కు ముందు అమెరికా వెళ్లిన ఆయన ఈ నెల 10న తిరిగి వచ్చారు. కాగా వచ్చిన వెంటనే పరీక్షలు చేయించుకోగా.. ఆయనకు నెగిటివ్ వచ్చింది. కాగా తాజాగా నిర్వహించిన టెస్టులో శ్రీనివాసరావుకి పాజిటివ్ అని తేలింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పలువురు నేతలను కలిశారు. ప్రస్తుతం శ్రీనివాసరావుకి పాజిటివ్ రావడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది.

More News

ఇంట్లోనే కరోనా చికిత్స అందించేందుకు ముందుకొచ్చిన ‘యశోదా’

కరోనా పాజిటివ్ అనగానే మనకు గుర్తొచ్చేది గాంధీ హాస్పిటల్. కానీ అక్కడ బెడ్స్ కొరతతో పాటు అంత మందికి చికిత్స అందించేందుకు సరిపడా వైద్య సిబ్బంది

అది నా డ్రీమ్ ప్రాజెక్ట్.. త్వరలోనే తెరకెక్కిస్తా: పూరి

ఇండస్ట్రీలోని డైనమిక్ డైరెక్టర్స్‌లో పూరి జగన్నాథ్ ఒకరు. తొలి సినిమా ‘బద్రి’తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

ఏడాది చిన్నారికి ప్రాణదాతగా మారిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏడాది పసివాడికి ప్రాణదాతగా మారాడు. చిన్నారి తల్లిదండ్రులు మహేష్‌కు, ఆంధ్రా హాస్పిటల్ యాజమాన్యానికి థాంక్స్ చెప్పారు.

తెలంగాణలో షాకింగ్ కేసులు.. ప్రతి 4 టెస్టుల్లో ఒకటి కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు షాక్‌కు గురి చేస్తున్నాయి. ప్రతి నాలుగు టెస్టుల్లో ఒకటి పాజిటివ్ కావడం గమనార్హం.

బ‌న్నీకి భారీ రెమ్యున‌రేష‌న్‌..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త‌న రేంజ్‌ను క్ర‌మంగా పెంచుకుంటూ వ‌స్తున్నారు.