ర‌ణ‌వీర్‌తో న‌టించ‌లేద‌న్న దీపిక... 

  • IndiaGlitz, [Sunday,January 13 2019]

1983లో ఇండియాకు క్రికెట్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను సాధించి పెట్టిన క‌పిల్ సేన జ‌ర్నీ ఆధారంగా '83' సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. ఇందులో క‌పిల్ దేవ్ పాత్ర‌లో ర‌ణ‌వీర్ సింగ్ న‌టిస్తున్నారు. ర‌ణ‌వీర్ జత‌గా దీపికా ప‌దుకొనే.. క‌పిల్ భార్య రోమీ భాటియా పాత్ర‌లో నటిస్తార‌ని వార్త‌లు వినిపించాయి.

అయితే ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని .. త‌ను '83' చిత్రంలో న‌టించ‌డం లేద‌ని ఆమె స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. దీపిక‌కు ఓ బ్రాండ్ ఉంద‌ని.. రోమీ బాటియాకు త‌క్కువ ప్రాధాన్యం ఉంది కాబ‌ట్టి.. ర‌ణ‌వీర్ సింగ్ అలాంటి పాత్ర‌ల్లో దీపికా నటించ‌లేర‌ని తెలిపారు. దీపికా యాసిడ్ బాధితరాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్ పాత్ర‌లో.. మేఘ‌నా గుల్జార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే 'చ‌పాక్' చిత్రంలో న‌టించ‌నుంది.

More News

బాల‌య్య సినిమాపై అనిల్‌రావిపూడి స్పంద‌న‌...

నంద‌మూరి బాల‌కృష్ణ 100వ సినిమాను యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించాల్సింది. బాల‌కృష్ణ‌కు అప్ప‌ట్లో అనిల్ రావిపూడి చెప్పిన లైన్ కూడా న‌చ్చింది.

విశాల్ అబద్ధం చెబుతున్నాడోచ్‌!

హీరో విశాల్ అబ‌ద్ధం చెబుతున్నాడా? అంటే ప‌రిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తున్నాయి. ఇంత‌కు విశాల్ ఏ విష‌యంలో అబ‌ద్ధం చెబుతున్నాడో తెలుసా!

చివరి షెడ్యూల్లో ముద్ర.. త్వ‌ర‌లో టీజ‌ర్ విడుద‌ల‌..

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా తెర‌కెక్కుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ముద్ర‌. ఈ చిత్రాన్ని టిఎన్ సంతోష్ తెర‌కెక్కిస్తున్నారు.

కెజిఎఫ్...యశ్ ప్రధాన పాత్రలో నటించిన 'మహా చంద్ర' మూవీ డబ్బింగ్ పూర్తి

నైనా ఫిలిమ్స్ పతాకం పై  యశ్  ,ప్రేమ్ కుమార్, శ్రీయ  నటీనటులు గా  రూప అయ్యర్ దర్శకత్వం లో షాన్వాజ్ నిర్మించిన  చిత్రం

జనవరి 14న 'మిస్టర్‌ మజ్ను' జ్యూక్‌ బాక్స్‌ విడుదల

అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో