ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌తో ప్లాప్ డైరెక్ట‌ర్‌

  • IndiaGlitz, [Saturday,January 19 2019]

'కొత్త బంగారు లోకం', 'సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు' సినిమాల‌తో హిట్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల మ‌హేష్‌తో చేసిన 'బ్ర‌హ్మోత్స‌వం' డిజార్డ‌ర్‌తో ప్లాప్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. దాంతో అప్ప‌టి వ‌ర‌కు శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేయాల‌నుకున్న నిర్మాత‌లంద‌రూ మొహం చాటేశారు.

దాదాపు మూడేళ్ల త‌ర్వాత శ్రీకాంత్ అడ్డాల సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో సినిమా రూపొంద‌నుంది. ఈ సినిమాకు 'కూచిపూడి వారి వీధి' అనే ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌ను పెట్టారు శ్రీకాంత్ అడ్డాల‌. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోలు న‌టిస్తార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన మిగ‌తా వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయి.

More News

క్రైమ్ డ్రామాలో మహేష్

సూపర్‌స్టార్ మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపపల్లి దర్శకత్వంలో తన 25వ చిత్రం ‘మ‌హర్షి’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు.

పదేళ్ళ తర్వాత హైదరాబాద్‌లో కాన్సర్ట్ చేయడం ఆనందంగా ఉంది - కె.జె.ఏసుదాస్

లెజండరీ సింగర్ కె.జె.ఏసుదాస్ చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. జనవరి 20న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ కాన్సర్ట్ జరగనుంది.

అప్పుడు చంద్రుడు.. ఇప్పుడు రాహుల్!

తెలంగాణ ఎన్నికల్లో ఓ వైపు కాంగ్రెస్.. మరోవైపు టీడీపీ ఇద్దరూ కలిసి ఎంఐఎం-టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసి దుమారం రేపే వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.

కమలం కంచుకోటను ప్రకాశ్‌‌రాజ్ బద్ధలు కొడతారా!?

రీల్ లైఫ్‌‌లో ఎంతో మందిని సీఎంలను.. ఎన్నో పార్టీలను స్థాపించిన నటుడు ప్రకాశ్ రాజ్‌‌ రియల్‌‌ లైఫ్‌లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిఅదృష్టాన్ని పరిశీలించుకోబోతున్నారు.

 ఎమ్మెల్యేగా రాజీనామా చేసే జనసేనలో చేరతా..!

బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనవరి 21న జనసేన కండువా కప్పుకోనున్న సంగతి తెలిసిందే.