close
Choose your channels

క‌న్న‌డ‌లో రెచ్చిపోతున్న హీరోయిన్‌..

Saturday, August 6, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పిల్ల‌జమీందార్‌, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్‌, ఈ వ‌ర్షం సాక్షిగా వంటి తెలుగు చిత్రాల‌తో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డంలో కూడా సినిమాలు చేస్తున్న హీరోయిన్ హరిప్రియ ఇప్పుడు క‌న్న‌డంలో నీర్‌దోశె అనే సినిమాలో చేస్తుంది. అయితే ఈ సినిమా పోస్ట‌ర్స్ చూసిన వాళ్ళు హ‌రిప్రియ హాట్‌గా ఇచ్చిన ఫోజులు చూసి నోరెళ్ళ‌బెడుతున్నార‌ట‌.

తెలుగులో సైలెంట్‌గా ఉన్న హ‌రిప్రియ క‌న్న‌డంలో మాత్రం ఇలా రెచ్చిపోవ‌డ‌మేంటోన‌ని కూడా అనుకుంటున్నారు. ఈ సినిమాపై వ‌స్తున్న వార్త‌లు ఆమె ప్ల‌స్ అవుతున్నాయ‌ట‌, ప్ర‌స్తుతం చేతిలో ఉన్న సినిమాలు కాకుండా మ‌రో రెండు క‌న్న‌డ సినిమాలు వెంట‌నే దొర‌క‌పుచ్చుకుంద‌ని క‌న్న‌డ సినీ వ‌ర్గాలు అంటున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.