నిఖిల్ `శ్వాస` ఆగిందా?

  • IndiaGlitz, [Tuesday,June 25 2019]

యువ క‌థానాయ‌కుడు నిఖిల్ నెక్ట్స్ మూవీ 'అర్జున్ సుర‌వ‌రం' విడుద‌ల‌కు సర్వం సిద్ధ‌మైనా.. థియేట‌ర్స్ దొర‌క‌ని కార‌ణంగా సినిమాను వాయిదా వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా విడుద‌ల కానేలేదు. ఎప్పుడు విడుద‌ల‌వుతుందో కూడా క్లారిటీ లేదు.

మ‌రో వైపు కిష‌న్ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో నిఖిల్ హీరోగా శ్వాస అనే సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్లు తెలియ‌జేశారు. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం క‌థ‌, క‌థ‌నాల విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మధ్య వ‌చ్చిన బేదాభిప్రాయాల‌తో 'శ్వాస‌' సినిమా ఆగిపోయింద‌ని అంటున్నారు.

మ‌రి ఈ వార్త‌ల‌పై హీరో నిఖిల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

More News

హస్తినలో ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సోమవారం నాడు కాసింత శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. మంగళవారం నాడు మాత్రం ఊహించని షాకిచ్చింది. పోలవరం విషయంలో.. 2017-18 ధరలను పరిగణనలోకి తీసుకుని సవరించిన

బిగ్‌బాస్‌లో ఎంట్రీపై యాంకర్ లాస్య క్లారిటీ

తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ‘బిగ్‌బాస్’ షో.. త్వరలోనే మూడవ సీజన్ ప్రారంభం కాబోతోంది.

వీరాభిమాని కుమార్తెకు జనసేనాని నామకరణం

సినీ నటులు, రాజకీయ నేతలకు ఎలాంటి వీరాభిమానులు ఉంటారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.

ప్రతి ఒక్కరితో భేటీ అవుతా.. ఏడు జనసేన కమిటీలు ఏర్పాటు

జనసేన పార్టీకి అపార‌మైన కేడ‌ర్ ఉన్నప్పటికీ అనుభ‌వం ఉన్నవారు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ఇప్పటి వ‌ర‌కు పార్టీ క‌మిటీల‌ను పూర్తి స్థాయిలో వేయ‌లేక‌పోయామ‌ని..

బీజేపీ ఆట మొదలు.. ఇద్దరు వైసీపీ నేతలు జంప్..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగు రాష్ట్రాలపై బీజేపీ దృష్టి సారించింది.