నిఖిల్ `శ్వాస` ఆగిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నిఖిల్ నెక్ట్స్ మూవీ `అర్జున్ సురవరం` విడుదలకు సర్వం సిద్ధమైనా.. థియేటర్స్ దొరకని కారణంగా సినిమాను వాయిదా వేశారు. ఇప్పటి వరకు సినిమా విడుదల కానేలేదు. ఎప్పుడు విడుదలవుతుందో కూడా క్లారిటీ లేదు.
మరో వైపు కిషన్ కట్టా దర్శకత్వంలో నిఖిల్ హీరోగా శ్వాస అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలియజేశారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం కథ, కథనాల విషయంలో దర్శక నిర్మాతలకు మధ్య వచ్చిన బేదాభిప్రాయాలతో `శ్వాస` సినిమా ఆగిపోయిందని అంటున్నారు.
మరి ఈ వార్తలపై హీరో నిఖిల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.