పూర్వజన్మల నేపథ్యంలో...

  • IndiaGlitz, [Thursday,August 23 2018]

‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ తర్వాత వెంటనే సినిమా స్టార్ట్ చేయకుండా కాస్త గ్యాప్ తీసుకున్నారు అల్లుఅర్జున్. ఇలాంటి సమయంలో బన్నీ తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే బన్ని తదుపరి విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే ఉంటుందని సమాచారం.

అది కూడా మగధీర లాంటి పూర్వజన్మల కాన్సెఫ్ట్‌తో. పూర్తిస్థాయి స్క్రిప్ట్ సిద్ధవువుతుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. బన్ని స్వంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మరో వైపు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి.త్వరలోనే సినిమాకు సంబంధించిన సమాచారం అధికారికంగా వెలువడనుంది.

More News

'దేవ‌దాస్' పెగ్(టీజ‌ర్‌) రేపే

అక్కినేని నాగార్జున‌, నాని హీరోలుగా రూపొందుతున్న చిత్రం 'దేవ‌దాస్‌'. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో సి.అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆగస్ట్ 31న రిలీజ్ అవుతున్న 'పేపర్ బాయ్'

సంతోష్ శోభన్ హీరోగా ప్రియాశ్రీ, తాన్యా హోప్ హీరోయిన్స్ గా జయశంకర్ దర్శకత్వంలో సంపత్ నంది టీమ్ వర్క్స్, ప్రచిత్ర క్రియేషన్స్,

అజిత్ 'విశ్వాసం' ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

అజిత్ హీరోగా శివ ద‌ర్శ‌క‌త్వంలో నాలుగో సినిమాగా విశ్వాసం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. 'వీరం, వేదాళం, వివేకం' సినిమాల త‌ర్వాత అజిత్‌, శివ కాంబినేష‌న్‌లో రానున్న సినిమా.

'నీవెవ‌రో' మా యూనిట్‌కి మెమొర‌బుల్ మూవీగా నిలిచిపోతుంది - కోన వెంక‌ట్‌

ఆది పినిశెట్టి, తాప్సీ,  రితికా సింగ్‌ హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం 'నీవెవరో' . కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో కోన వెంకట్‌

నిర్మాతల కోసం అయినా 'ఆటగాళ్ళు' చిత్రం ఆడాలి - జగపతిబాబు

నారా రోహిత్ హీరోగా దర్శన బానిక్ హీరోయిన్ గా జగపతిబాబు ముఖ్యపాత్రలో  పరుచూరి మురళి దర్శకత్వంలో ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ఆటగాళ్లు.