ఎన్నిక‌ల్లోకి క‌రీనా

  • IndiaGlitz, [Monday,January 21 2019]

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌రీనా క‌పూర్, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుందా? అంటే అవున‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయ‌కులు ఆమెను భోపాల్ లోక్‌స‌భ‌కు పోటీ చేయించేలా ప్లాన్స్ చేస్తున్నార‌ట‌.

సైఫ్ అలీఖాన్ భార్య‌గానే కాదు.. స్టార్ హీరోయిన్‌గా ఆమెకు చాలా మంచి ఫాలోయింగ్ ఉండ‌టం.. మ‌న్సూర్ ఆలీఖాన్ ప‌టౌడీ కోడ‌లు అవ‌డం కూడా ఆమెకు క‌లిసి వ‌స్తుంద‌ని, గెలుపు అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన నాయ‌కులు అధిష్టానంతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. మ‌రి ఈ వార్త‌ల‌పై క‌రీనా ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్ర‌స్తుతం ఆమె హీరోయిన్‌గా రాణిస్తుంది.

More News

పోలీస్ ఆఫీస‌ర్‌గా ర‌జ‌నీకాంత్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌.. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

అనుష్క సినిమాలో ఆ న‌టుడికి 3 కోట్లు

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని బాహు భాషా చిత్రాన్ని నిర్మించనున్నాయి.

కొర‌టాల స్క్రిప్ట్‌ను వ‌ద్ద‌న్న చిరు

మెగాస్టార్ చిరంజీవితో కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

బాలీవుడ్ హీరోయిన్‌తో గోపీచంద్‌

బాలీవుడ్ హీరోయిన్స్‌, న‌టీన‌టులను టాలీవుడ్‌లో న‌టింప చేసే ప్ర‌య‌త్నాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి.

ఫిబ్రవరి 22న 'ప్రేమ‌క‌థాచిత్రమ్ 2'

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ క్రియేట్ చేసి, జక్కన్న చిత్రంతో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ సాధించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్2 .