మ‌హేశ్ త‌ప్పు.. ట్రోలింగ్‌తో దిద్దుబాటు?

  • IndiaGlitz, [Friday,October 19 2018]

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేశ్ ఇప్పుడు యూనివ‌ర్స‌ల్ కాన్సెప్ట్స్‌ను ఎంచుకుంటున్నారు. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భ‌గా మ‌హేశ్ నేడు అంద‌రికీ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఇక్క‌డొక చిన్న స‌మ‌స్య వ‌చ్చి పండింది.

అదేంటంటే మ‌హేష్ అంద‌రికీ విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశారు. అంతే కాకుండా.. ఈ శుభాకాంక్ష‌ల‌ను తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో తెలియ‌జేశారు. క‌ర్ణాట‌క‌లో విషెష్ చెప్ప‌లేదు. ఇప్పుడు ఇది ట్రోలింగ్ అవుతుంది. క‌ర్ణాట‌క మార్కెట్ మ‌హేశ్‌కు అక్క‌ర్లేదా? అనే ప్ర‌శ్నను అంద‌రూ సంధించారు.

ఎట్ట‌కేల‌కు కాసేప‌టికే మ‌హేష్ క‌న్న‌డంలో కూడా ద‌స‌రా శుభాకాంక్ష‌ల‌ను తెలిపారు. ద‌క్షిణాదిన క‌ర్ణాట‌క రాష్ట్రంలో అనువాద చిత్రాల‌ను విడుద‌ల చేయ‌కూడ‌దు. ప‌ర‌భాషా చిత్రాల‌ను స్ట్ర‌యిట్‌గా విడుద‌ల చేసుకోవ‌చ్చు. కాబ‌ట్టి మ‌హేశ్ క‌ర్ణాట‌క‌ను ఫోక‌స్ చేయ‌డం లేద‌ని కొంద‌రి వాద‌న‌. మ‌రి దీనిపై మ‌హేశ్ అండ్ గ్యాంగ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

More News

ప్రియాంక పెళ్లి వాయిదా?

బాలీవుడ్ నుండి హాలీవుడ్ వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను త‌న న‌ట‌న‌తో మెప్పించిన ప్రియాంక చోప్రా.. అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోన‌స్‌ను వివాహం చేసుకోనుంది.

బాలీవుడ్ రీమేక్ యోచ‌న‌...

ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ అధినేత అనీల్ సుంక‌ర త్వ‌ర‌లోనే ఓ బాలీవుడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ప్ర‌శాంత్ వ‌ర్మకి ఇబ్బంది...!

బాలీవుడ్‌లో ఘన విజ‌యాన్ని సాధించిన చిత్రం క్వీన్‌. కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించింది.

'కథనం' మోషన్ పొస్టర్ విడుదల

అనసూయ భరద్వాజ్ , అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లొ నటిస్తున్న చిత్రం "కథనం". గాయత్రి ఫిలింస్ , ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నరేందర్ రెడ్డి బట్టేపాటి

ద‌ర్శ‌కుడు బాబీ చేతుల మీదుగా రామ చ‌క్క‌ని సీత టైటిల్ లోగో విడుదల.. 

ఇంద్ర‌, సుకృత జంట‌గా క్రొకొడైల్ క్రియేష‌న్స్ మ‌రియు లియో సెల్యూలాయిడ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమా రామ చ‌క్క‌ని సీత‌.