close
Choose your channels

ద‌ర్శ‌కుడు బాబీ చేతుల మీదుగా రామ చ‌క్క‌ని సీత టైటిల్ లోగో విడుదల.. 

Friday, October 19, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ద‌ర్శ‌కుడు బాబీ చేతుల మీదుగా రామ చ‌క్క‌ని సీత టైటిల్ లోగో విడుదల.. 

ఇంద్ర‌, సుకృత జంట‌గా క్రొకొడైల్ క్రియేష‌న్స్ మ‌రియు లియో సెల్యూలాయిడ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమా రామ చ‌క్క‌ని సీత‌. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్ లోగోను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాబీ విడుద‌ల చేసారు.

లోగో చాలా బాగుంద‌ని ఆయ‌న మెచ్చుకున్నారు. ఈ చిత్రానికి కేశ‌వ కిర‌ణ్ సంగీతం అందిస్తుండ‌గా.. మురుగ‌న్ గోపాల్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

క్రొకొడైల్ క్రియేష‌న్స్ మ‌రియు లియో సెల్యూలాయిడ్స్ నిర్మాణంలో శ్రీమ‌తి విశాల‌ల‌క్ష్మి మందా, జిఎల్ ఫ‌నికాంత్ నిర్మిస్తున్నారు. శ్రీ‌హ‌ర్ష మందా ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. త్వ‌ర‌లోనే చిత్ర‌యూనిట్ మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేయ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.