మరో మామ, అల్లుడు కథ ప్రారంభమైంది...

  • IndiaGlitz, [Wednesday,August 19 2015]

మంచు మోహన్ బాబు, రమ్యకృష్ణ, అల్లరి నరేష్, పూర్ణ వంటి కాంబినేషన్ లో 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం మామ మంచు- అల్లుడు కంచు'. మంచు విష్ణు నిర్మాత. శ్రీనివాసరెడ్డి దర్శకుడు. మరాఠీ చిత్రం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

అవుటండ్ అవుట్ కామెడి ఎంటర్ టైనర్ గా సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. టామ్ అండ్ జెర్రీ తరహాలో మోహన్ బాబు, అల్లరి నరేష్ పాత్రలు ఆద్యంతం నవ్వులు పంచుతూ సాగుతుందని టాక్.

More News

అన్నీ ఎలిమెంట్స్ లో 'కిక్' ను మించేలా 'కిక్-2' ఉంటుంది - రవితేజ

మాస్‌ మహారాజా రవితేజ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘కిక్‌’ ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే.

జగపతిబాబు ఆటో బయోగ్రఫీతో రూపొందనున్న 'సముద్రం'

ప్రతి ఒక్కరి జీవితాన్ని సముద్రంతో పోల్చుతుంటాం. ఎన్నో ఆటుపోట్లతో కూడుకున్న మనిషి జీవితం ఒక్కొక్క దరిని చేరుతుంటుంది.

23న నితిన్ కొరియర్ బాయ్ పాటలు

ఘర్షణ, ఏం మాయ చేసావే, వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవమీనన్

ఆగష్టు 23న 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' ఆడియో

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరో గా, పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్బస్టర్ హిట్సాధించిన హరీష్ శంకర్ దర్శకుడి గా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో

పోలీస్ ఆఫీసర్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుంది - విశాల్

పందెం కోడి, పొగరు, భరణి, పూజ, మగమహారాజు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తొగు ప్రేక్షకులను అలరించిన యంగ్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో