close
Choose your channels

మరో మామ, అల్లుడు కథ ప్రారంభమైంది...

Wednesday, August 19, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మంచు మోహన్ బాబు, రమ్యకృష్ణ, అల్లరి నరేష్, పూర్ణ వంటి కాంబినేషన్ లో 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం మామ మంచు- అల్లుడు కంచు`. మంచు విష్ణు నిర్మాత. శ్రీనివాసరెడ్డి దర్శకుడు. మరాఠీ చిత్రం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

అవుటండ్ అవుట్ కామెడి ఎంటర్ టైనర్ గా సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. టామ్ అండ్ జెర్రీ తరహాలో మోహన్ బాబు, అల్లరి నరేష్ పాత్రలు ఆద్యంతం నవ్వులు పంచుతూ సాగుతుందని టాక్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.