ర‌వితేజ చిత్రంలో న‌భా

  • IndiaGlitz, [Saturday,September 22 2018]

తొలి తెలుగు చిత్రం 'న‌న్నుదోచుకుందువ‌టే'తో ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్న హీరోయిన్ న‌భా న‌టేశ్‌. మంచి న‌ట‌న‌తో ఆకట్టుకున్న న‌భా నటేశ్‌కు ఇప్పుడు తెలుగులో మ‌రో మంచి అవ‌కాశం వ‌చ్చింది. మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెరకెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రంలో ర‌వితేజ డ‌బుల్ రోల్ చేస్తున్నాడ‌ట‌. కాబ‌ట్టి ఓ హీరోయిన్‌గా న‌భాన‌టేశ్‌ను సంప్ర‌దించార‌ట యూనిట్‌. ప్ర‌స్తుతం ర‌వితేజ 'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోగానే వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఈ సినిమా మొద‌లు కానుంది.

More News

న‌వంబ‌ర్‌లో నాగ్ చిత్రం!!

కింగ్ నాగార్జున 'ఆఫీస‌ర్' ఇచ్చిన షాక్  త‌ర్వాత మ‌రే చిత్రంలోన‌టించ‌డం లేదు. అయితే నాగార్జున కోసం రెండు స్క్రిప్ట్స్‌రెడీ అవుతున్నాయి.

హాలీవుడ్ ఎంట్రీ!!

ప్ర‌స్తుతం యాక్ష‌న్ హీరోగా రాణిస్తున్న బాలీవుడ్ యంగ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ త్వ‌ర‌లోనే హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని బాలీవుడ్ మీడియా వ‌ర్గాల స‌మాచారం.

వెంక‌టేశ్ ఇంట్లో పెళ్లి భాజాలు..

సీనియ‌ర్ హీరో వెంక‌టేశ్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. ఆయ‌న కుమార్తె ఆశ్రితను హైద‌రాబాద్ రేస్ కోర్స్ చైర్మ‌న్ సురేంద‌ర్ రెడ్డి మ‌న‌వడు..

ప్రియా వారియ‌ర్ మ‌రో రికార్డ్‌...

'ఒరు ఆధార్ ల‌వ్' చిత్రంలోని ఓ పాట‌లో క‌న్ను గీట‌డంతో రాత్రికి రాత్రే ఒక్క‌సారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది ప్రియా వారియ‌ర్‌.

జ‌య‌ల‌లిత 'ఐర‌న్ లేడీ'

త‌మిళ‌నాడు దివంగ‌త మ‌హిళా ముఖ్యమంత్రి జ‌య‌ల‌లితను త‌మిళ ప్ర‌జ‌లు అమ్మ అని పిలుచుకుంటూ ఉంటారు.