'దేవ‌దాస్' పెగ్(టీజ‌ర్‌) రేపే

  • IndiaGlitz, [Thursday,August 23 2018]

అక్కినేని నాగార్జున‌, నాని హీరోలుగా రూపొందుతున్న చిత్రం 'దేవ‌దాస్‌'. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో సి.అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్లైమాక్స్ మిన‌హా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌యింది. ఇప్పుడు క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ బ్యాంకాక్‌లో జ‌రుగుతుంది. సెప్టెంబ‌ర్ 27న సినిమా విడుద‌ల కానుంది.

ఒక నెల మాత్ర‌మే స‌మయం ఉండ‌టంతో ఒక‌వైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా జ‌రుగుతున్నాయి. ఆకాంక్ష సింగ్‌, ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్స్‌గా న‌టిస్తున్న చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ను రేపు సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు అధికారికంగా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

More News

ఆగస్ట్ 31న రిలీజ్ అవుతున్న 'పేపర్ బాయ్'

సంతోష్ శోభన్ హీరోగా ప్రియాశ్రీ, తాన్యా హోప్ హీరోయిన్స్ గా జయశంకర్ దర్శకత్వంలో సంపత్ నంది టీమ్ వర్క్స్, ప్రచిత్ర క్రియేషన్స్,

అజిత్ 'విశ్వాసం' ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

అజిత్ హీరోగా శివ ద‌ర్శ‌క‌త్వంలో నాలుగో సినిమాగా విశ్వాసం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. 'వీరం, వేదాళం, వివేకం' సినిమాల త‌ర్వాత అజిత్‌, శివ కాంబినేష‌న్‌లో రానున్న సినిమా.

'నీవెవ‌రో' మా యూనిట్‌కి మెమొర‌బుల్ మూవీగా నిలిచిపోతుంది - కోన వెంక‌ట్‌

ఆది పినిశెట్టి, తాప్సీ,  రితికా సింగ్‌ హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం 'నీవెవరో' . కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో కోన వెంకట్‌

నిర్మాతల కోసం అయినా 'ఆటగాళ్ళు' చిత్రం ఆడాలి - జగపతిబాబు

నారా రోహిత్ హీరోగా దర్శన బానిక్ హీరోయిన్ గా జగపతిబాబు ముఖ్యపాత్రలో  పరుచూరి మురళి దర్శకత్వంలో ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ఆటగాళ్లు.

వైఎస్ జగన్ విడుదల చేసిన ఇదం జగత్ టీజర్

కథానాయకుడు సుమంత్ నటిస్తున్న మరో వైవిధ్యమైన  చిత్రం ఇదం జగత్ టీజర్ ఆవిష్కరణ మంగళవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది.