బాల‌కృష్ణ‌, కె.ఎస్‌.ర‌వికుమార్‌, సి.క‌ల్యాణ్ కాంబినేష‌న్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన కొత్త చిత్రం

  • IndiaGlitz, [Thursday,June 13 2019]

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా కొత్త చిత్రం గురువారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ హిట్ కాంబినేష‌న్‌లో 'జైసింహా' వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత రూపొందుతున్న చిత్ర‌మిది.

ఈ కార్య‌క్ర‌మంలో ముహూర్త‌పు స‌న్నివేశానికి వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా, బోయ‌పాటి శ్రీను కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. కోదండ రామిరెడ్డి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌మించారు.

జూలై నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి ప‌రుచూరి ముర‌ళి క‌థ‌ను అందిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తుండ‌గా రామ్‌ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. రామ్‌లక్ష్మ‌ణ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. చిన్నా ఆర్ట్ వ‌ర్క్‌ను అందిస్తున్నారు.  త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

More News

జగన్ వర్సెస్ బాబు : ఏపీ అసెంబ్లీని ఊపేసిన ‘బంట్రోతు’!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అనుకున్నట్లుగానే వాడివేడిగా జరుగుతున్నాయి. మొదటి రోజు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయగా..

దానికైతే రెడీ అన్న రేణు

రేణు దేశాయ్ బిగ్ బాస్ త్రీలో పార్టిసిపేట్ చేస్తారా?  అవున‌ని కొంద

విశాల్ గోడ‌లు దూకే ర‌కం కాదు

విశాల్ అంత మంచి వ్య‌క్తి కాడ‌నీ, అత‌నికి ఓ యువ‌తితో వివాహేత‌ర సంబంధం ఉంద‌ని, ఆమెకోసం విశాల్ గోడ‌లు దూకేవాడ‌ని విశ్వ‌ద‌ర్శిని అనే మ‌హిళ చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని తేలింది. చె

మన్మథుడు-2 టీజర్ రివ్యూ: ఐ డోన్ట్‌ ఫాల్‌ ఇన్‌ లవ్‌.. ఐ ఓన్లీ మేక్‌ లవ్!

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేశ్ నటీనటులుగా రాహుల్‌ రవీంద్రన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. గురువారం నాడు అనగా జూన్-13న మన్మథుడు టీజర్ విడుదలైం

సూర్య–మోహన్‌బాబు కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం

నాయకుడిగా, ప్రతినాయకుడిగా... ఇలా 44 ఏళ్ల నటజీవితంలో ఏ పాత్ర అయినా చేయగలనని మంచు మోహన్‌బాబు నిరూపించుకున్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఇప్పటివరకూ ఆయన ఒకే ఒక్క