close
Choose your channels

"నువ్వు నేను ప్రేమ" అంటున్న స్టార్ మా !

Monday, May 16, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నువ్వు నేను ప్రేమ అంటున్న స్టార్ మా !

ఇద్దరు మనుషులు ప్రేమగా ఎదురుపడితే, ఒకరినొకరు ఇష్టపడితే ప్రేమ పుడుతుంది. సాధారణంగా జరిగేది ఇదే. కానీ అస్సలు  ఇష్టపడే ఛాన్స్ లేని అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య  ప్రేమ ఎలా పుడుతుంది? ఇదే స్టార్ మా సరికొత్త సీరియల్ కథ. అదే "నువ్వు నేను ప్రేమ". ఇద్దరి మధ్య శత్రుత్వం  సంధించే  చాలా కష్టమైన ప్రశ్నలకు  అర్ధవంతమైన సమాధానాలు ఇవ్వబోతోంది -   సీరియల్ "నువ్వు నేను ప్రేమ".

జీవితాన్ని ఆస్వాదించాలి అనుకునే అమ్మాయి, జీవితం అంటే డబ్బు సంపాదించడమే అనుకునే అబ్బాయికి మధ్య ఒక బంధం ఏర్పడితే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేదే సింపుల్ గా సీరియల్ కథ. విభిన్నమైన మనస్తత్వాల మధ్య మొదలయ్యే సంఘర్షణ ఎటు దారితీస్తుందో తెలియని ప్రయాణం చేస్తున్న ఇద్దరి మనుషుల కథ ఇది.

స్టార్ మా లో ఈరోజు సాయంత్రం 06.30 గంటలకు సీరియల్ ప్రారంభం అవుతుంది.ప్రతివారం సోమవారం నుంచి శనివారం వరకు సీరియల్ బ్రాడ్ కాస్ట్ అవుతుంది.

"నువ్వు నేను ప్రేమప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

Content Produced by Indian Clicks, LLC

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.