ప్రభాస్ 20వ టైటిల్...

  • IndiaGlitz, [Thursday,January 10 2019]

బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్. ఇప్పుడు ‘సాహో’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ముగియునుంది. ఇది పూర్తి కాగానే ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయుబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి.

అయితే ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన కమల్ కణ్ణన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా టైటిల్ 'జాన్' అని చెప్పేశారు. అంటే జాన్ టైటిల్ గురించి వినిపించిన వార్తలు నిజమే అని తెలుస్తుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణా మూవీస్, యు.వి.క్రియేుషన్స్ నిర్మించనున్నాయి.

More News

టైటిల్ మార్పు

ఈ మధ్య సినిమాలు రిలీజ్‌కు ముందే వివాదాలకు కారణవువుతున్నాయి. ఎదుటి వారి మనోభావాలను దెబ్బ తీసేలాగానో..

జ‌న‌వ‌రి 14న దేవ్ ఆడియో.. ఫిబ్ర‌వ‌రి 14న సినిమా విడుద‌ల‌..

కార్తి హీరోగా న‌టిస్తున్న దేవ్ సినిమా విడుద‌ల తేదీ ఖ‌రారైంది. వాలెంటైన్స్ డే కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల కానుంది దేవ్.

జగన్ జిల్లాలో పాగా వేయడానికి జనసైన్యానికి పవన్ దిశానిర్దేశం!

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డికి సొంత జిల్లా అయిన కడపలో పాగా వేయడానికి అటు టీడీపీ..

కౌశల్ 'సేనాని'

రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 వివాదాల న‌డుమ విన్నర్‌గా నిలిచిన కౌశల్ మండ త్వరలోనే హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ నెల 21న జనసేనలోకి బీజేపీ ఎమ్మెల్యే

ఏపీలో బీజేపీ పెద్ద షాక్ తగిలింది. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీ బై.. బై చెప్పనున్నారు.