'సైరా' నుండి తప్పుకున్న రెహమాన్

  • IndiaGlitz, [Sunday,November 26 2017]

ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత సార‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహా రెడ్డి' సినిమా ఉంటుంద‌ని ముందు యూనిట్ ప్ర‌కటించింది. అయితే ఒక్కొక్క టెక్నిషియ‌న్ సినిమా నుండి త‌ప్పుకుంటున్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ ర‌వివ‌ర్మ ప్రాజెక్ట్ నుండి ముందు బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. ర‌వివ‌ర్మ స్థానంలో ర‌త్న‌వేలును తీసుకున్నారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్ట‌ర్ రెహ‌మాన్ కూడా సైరా చేయ‌డం లేదట‌. రెహ‌మాన త‌న లైవ్ ప్రోగ్రామ్ కోసం హైద‌రాబాద్ చేరుకున్న‌ప్పుడు విలేఖ‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు సమాధానంగా చేయ‌డం లేదు. అందుకు త‌న బిజీ షెడ్యూలే కార‌ణ‌మ‌ని కూడా తెలియ‌జేశారు.

ఇప్పుడు యూనిట్ రెహ‌మాన్ స్థానంలో ఏ సంగీత ద‌ర్శ‌కుడిని తీసుకుంటారో చూద్దాం.

More News

'ఖాకి'కి శంకర్ అభినందన

కార్తి, రకుల్ జంటగా నటించిన చిత్రం `ఖాకి`. హెచ్.వినోద్ దర్శకత్వంలోరూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ఆదిత్యమ్యూజిక్ రిలీజ్ చేసింది. 1995-2005లో నిజ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

నాని.. ఫిబ్రవరి సందడి

నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో మంచి ఫామ్లో ఉన్నారు. మరోవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

రామ్ చరణ్ చేతుల మీదుగా 'సప్తగిరి ఎల్ఎల్ బి' థియేట్రికల్ ట్రైలర్ విడుదల

కామెడీ కింగ్ సప్తగిరి కథానాయకుడిగా 'సప్తగిరి ఎక్స్ప్రెస్' వంటి సూపర్హిట్ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ అధినేత డా.రవికిరణ్ మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్ఎల్బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

'అనగనగా ఓ ప్రేమకథ' ప్రారంభం

కె. ఎల్.ఎన్ రాజు నిర్మాతగా.. థంజౌడ్ లైట్స్ మీడియా ప్రై.లి బ్యానర్పై కొత్త చిత్రం 'అనగనగా ఓ ప్రేమకథ' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పదేళ్ల తరువాత.. పవర్ స్టార్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.