రామ్ మూవీ టైటిల్ & రిలీజ్ డేట్ ఫిక్స్..

  • IndiaGlitz, [Monday,July 11 2016]

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ తాజాగా కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఫ‌స్ట్ షెడ్యూల్ హైద‌రాబాద్ లో, రెండో షెడ్యూల్ వైజాగ్ లో జ‌రిగింది. తాజాగా మూడ‌వ షెడ్యూల్ ను ఈనెల 14 నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో స‌త్యరాజ్ హీరో రామ్ కి తండ్రిగా న‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఫిలింఛాంబ‌ర్ లో 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ హైప‌ర్ అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేయించింది.ఈ టైటిల్ రామ్ మూవీ కో్స‌మే అని స‌మాచారం. ఇక ఈ చిత్రాన్నిద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 30న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. కందిరీగ కాంబినేష‌న్ ఈసారి కూడా స‌క్సెస్ సాధిస్తుందేమో చూడాలి.

More News

చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించింది మా అర్ధనారి

అర్జున్ యజత,మౌర్యాని జంటగా భానుశంకర్ చౌదరి దర్శకత్వం వహించిన చిత్రం ‘అర్ధనారి’.

నిరాహార దీక్షను విరమించిన 'ఫ్రెండ్ రిక్వెస్ట్' టీమ్

హీరో ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో మోడరన్ సినిమా పతాకంపై కొత్త హీరో,హీరోయిన్లతో విజయ్ వర్మ పాకలపాటి సహనిర్మాతగా నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'ఫ్రెండ్ రిక్వెస్ట్'.

హ‌థీరామ్ బాబా గురించి ఇంట్ర‌స్టింగ్ ఇన్ ఫ‌ర్మేష‌న్..

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందుతున్న నాలుగ‌వ భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వెంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని శిరిడి సాయి చిత్ర నిర్మాత మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.

భారీ ధరకు 'ఎస్3 (సింగం3)' తెలుగు రైట్స్.....

సూర్య,హరి సూపర్ హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా వివరించనక్లర్లేదు.

హ‌రిత హారం కు అండ‌గా నిలిచిన‌ సినీతార‌లు

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కార్య‌క్ర‌మం హ‌రిత హారం. ఈ కార్య‌క్ర‌మానికి సినీ ప్ర‌ముఖుల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తుంది.