close
Choose your channels

భారీ ధరకు 'ఎస్3 (సింగం3)' తెలుగు రైట్స్.....

Monday, July 11, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూర్య, హరి సూపర్ హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా వివరించనక్లర్లేదు. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చిన సింగం`, సింగం2` చిత్రాలు భారీ విజయాలను సాధించాయి. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో ఈ హిట్ సీక్వెల్ గా సింగం 3` రూపొందనుంది.

అనుష్క, శృతిహాసన్ ఇందులో నటిస్తున్నారు. శృతిహాస‌న్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తుంది. సూర్య సినిమా అంటేనే భారీ క్రేజ్ ఉంటుంది. బ‌య్య‌ర్స్ మంచి రేటుకు సినిమాను కొన‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఎస్ 3 సినిమా నైజాం,ఆంద్ర డిస్ట్రిబ్యూష‌న్ తెలుగు హ‌క్కుల‌ను మ‌ల్కాపురం శివ‌కుమార్ చేజిక్కించుకున్నార‌ని, అందుకోసం ఆయ‌న 18 కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని ఇచ్చార‌ని వార్తలు వస్తున్నాయి. సినిమాను అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.