సేమ్ ట్రాక్.. కాన్సెప్ట్.. ఫీల్.. అయితే టీ ప్లేస్‌లో ఆయిల్ మసాజ్..

  • IndiaGlitz, [Sunday,December 13 2020]

కొన్ని సాంగ్స్ వినగానే ఎక్కడో విన్న ఫీలింగ్ కలుగుతుంది. మ్యూజిక్ విన్నా కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. అయితే నెటిజన్లు బై మిస్టేక్ కాపీ కొట్టినా వెంటనే పట్టేస్తున్నారు. ఎక్కడి నుంచి ఆ మ్యూజిక్‌ను కాపీ చేస్తున్నారో సోర్స్‌తో సహా సోషల్ మీడియాలో పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో కాపీ కొట్టాలంటనే మ్యూజిక్ డైరెక్టర్లకు వెన్నులో వణకు పుడుతోంది. తాజాగా ఓ యాడ్‌ని కాపీ కొట్టి మరో యాడ్ మేకర్స్ అడ్డంగా దొరికిపోయారు.

తాజ్‌మహల్ టీపొడి యాడ్ గుర్తుండే ఉంటుంది. ఈ యాడ్‌ను ఈ మధ్య సరికొత్తగా డిజైన్ చేసి ట్రైలర్‌ను వదిలారు. ట్రైలర్ చూసిన వారెవరికైనా ఈ ట్రాక్ ఎక్కడో విన్నట్టు ఉందే అనిపించక మానకు. సెర్చ్ చేస్తే.. సేమ్ ట్రాక్.. సేమ్ కాన్సెప్ట్.. సేమ్ ఫీల్.. టీ ప్లేస్‌లో ఆయిల్ మసాజ్ వచ్చింది. అంతే కాపీ క్యాట్‌లు యాడ్స్‌లో కూడా తయారయ్యారా? అంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ రెండింటినీ కలిపి ఓ వీడియో చేసి దానిని సోషల్ మీడియాలో వదిలారు. ఇప్పుడిది తెగ వైరల్ అవుతోంది.

More News

బొల్లారంలోని వింద్య ఆర్గానిక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం..

సంగారెడ్డి జిల్లా ఐడియా బొల్లారంలో వింద్య ఆర్గానిక్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

వివాహ విందు: వీళ్లు ట్రెండ్ సెట్ చేశారు..

‘వివాహ భోజనంబు.. వింతైన వంటకంబు..’ అంటూ ఓ పాటనే కట్టాడో కవి. వివాహ భోజనానికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది.

ఎన్టీఆర్‌ 30.. మరో ఆసక్తికరమైన టైటిల్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి భారీ బ‌డ్జెట్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

బర్త్ డే కి న్యూ స్టైలిష్ లుక్ లో విక్టరీ వెంకటేష్

ఎన్నో మరపురాని ఘన విజయాలను సాధించి 'విక్టరీ' నే తన ఇంటి పేరుగా చేసుకున్న వెంకటేష్ దగ్గుబాటి జన్మదినం డిసెంబర్ 13.

ఎట్టకేలకు ఆ హీరోయిన్‌కి బెయిల్‌ దొరికింది

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో వెలుగు చూసిన డ్రగ్స్‌ కోణంపై విచారణ చేపట్టిన నార్కోటిక్‌ అధికారులు సినీ రంగానికి చెందిన చాలా మందిని విచారించారు.