స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో రిలీజ్ డేట్‌..

  • IndiaGlitz, [Friday,January 22 2016]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్' సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ప‌వ‌ర్ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్స్, ఈరోస్ ఇంటర్నేషనల్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి, బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ప్రస్తుతం షెడ్యూల్ హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతుంది. రీసెంట్ గా ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఆడియో విడుద‌ల‌ను మార్చి రెండో వారంలో ఆడియో విడుద‌ల ఉండ‌వ‌చ్చున‌నేది స‌మాచారం.

More News

కిల్లింగ్ వీరప్పన్ కి బంపర్ ఆఫర్..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం కి్లింగ్ వీరప్పన్.

స‌రైనోడు ఫ‌స్ట్ లుక్ డేట్ ఫిక్స్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు.

అందుకే బాల‌య్య‌తో అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా డిక్టేట‌ర్ తీసాను - డైరెక్ట‌ర్ శ్రీవాస్

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ హీరోగా న‌టించిన తాజా చిత్రం డిక్టేట‌ర్ ఈ చిత్రాన్ని డైరెక్ట‌ర్  శ్రీవాస్ తెర‌కెక్కించారు.

'డిక్టేటర్' సక్సెస్ టూర్

నందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘డిక్టేటర్’.

నితిన్ సినిమా పోస్ట్ పోన్ అవుతుందా?

నితిన్, సమంత హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘అ..ఆ...’. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.