close
Choose your channels

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో రిలీజ్ డేట్‌..

Friday, January 22, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్` సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ప‌వ‌ర్ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్స్, ఈరోస్ ఇంటర్నేషనల్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి, బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ప్రస్తుతం షెడ్యూల్ హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతుంది. రీసెంట్ గా ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఆడియో విడుద‌ల‌ను మార్చి రెండో వారంలో ఆడియో విడుద‌ల ఉండ‌వ‌చ్చున‌నేది స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.