అమ్మ పాత్రలో సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీ...

  • IndiaGlitz, [Tuesday,March 07 2017]

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లోద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. స‌రైనోడు వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌ర్వాత డైరెక్ట‌ర్ బోయపాటిశ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్ర‌స్తుతం బ్యాంకాక్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది.

ఈ సినిమాకు 'అల్లుడు బంగారం' అనే టైటిల్‌ను ప‌రిశీలనలో ఉంది. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్ర‌గ్యాజైశ్వాల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ వాణీ విశ్వ‌నాథ్ హీరోయిన్ త‌ల్లిపాత్ర‌లో రీ ఎంట్రీ ఇస్తుంది. మ‌రి వాణీ విశ్వ‌నాథ్ ర‌కుల్ ప్రీత్ సింగ్ అమ్మ‌గా క‌న‌ప‌డుతుందా, లేదా ప్ర‌గ్యా జైశ్వాల్ అమ్మ పాత్ర‌లో క‌న‌ప‌డుతుందా అని చూడాలి.

More News

'కమలతో నా ప్రయాణం' '2013-నంది' దక్కించుకోవడం ఆనందాన్నిచ్చింది- నిర్మాత సునీల్ రెడ్డి

ధనార్జనే ధ్యేయంగా కమర్షియల్ సినిమాల కోసం వెంపర్లాడే ఈ సినీప్రపంచంలో కొందరు అందుకు భిన్నంగా వెళుతుంటారు. మంచి కథ, కంటెంట్ని నమ్మి అభిరుచితో మంచి సినిమాల్ని ప్రేక్షకులకు అందించాలని తపనపడుతుంటారు.

151 సెట్స్ కు ముందే ఠారెత్తిపోతుంది!

మెగాస్టార్ చిరంజీవి 151 సినిమా గా `ఉయ్యాల వాడ నరసింహారెడ్డి` బయోగ్రపీ దాదాపు కన్ఫమ్. దర్శకుడిగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మెగా కాంపౌండ్ మళ్లీ రంగంలోకి దించేస్తుంది.

ఈ నెల 17 న 'మా అబ్బాయి'

'ప్రేమ ఇష్క్ కాదల్', 'ప్రతినిధి', 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న శ్రీ విష్ణు హీరోగా రూపొందిన ''మా అబ్బాయి' చిత్రం ఈ నెల 17 న విడుదలకు సిద్దమవుతోంది.

ధనుష్ సోదరి ఆవేదన..ఆక్రోశం

వికీ లీక్స్..పనామా లీక్స్.. ప్రపంచ దేశాలను కుదిపేస్తే సుచీ లీక్స్ ఇప్పుడు సౌత్ ఇండస్ర్టీని కుదిపేస్తోంది. అదీ టార్గెట్ టెడ్ కోలీవుడ్ లో ఇప్పుడీ పెను సంచలనం జోరుగా కొనసాగుతోంది.

'పిశాచి-2' పాటల విడుదల

స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "పిశాచి-2". "డేంజర్ జోన్" అన్నది ట్యాగ్ లైన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 17న విడుదల కానున్న ఈ చిత్రం ఆడియోను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు.