సొగ్గాడు సాంగ్స్ రిలీజ్ కి డేట్ ఫిక్స్...

  • IndiaGlitz, [Tuesday,December 22 2015]

కింగ్ నాగార్జున న‌టిస్తూ...నిర్మించిన తాజా చిత్రం సొగ్గాడే చిన్ని నాయ‌నా. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ క్రిష్ణ తెర‌కెక్కిస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున నిర్మించారు. నాగార్జున చాలా రోజుల త‌ర్వాత ఈ చిత్రంలో ద్విపాత్ర‌భిన‌యం చేయ‌డం విశేషం. సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు వ‌చ్చేందుకు సొగ్గాడు రెడీ అవుతున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించిన‌ సొగ్గాడు పాట‌ల‌ను క్రిస్మెస్ కానుక‌గా ఈ నెల 25న గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అటు క్లాస్..ఇటు మాస్...ఇలా రెండు డిఫ‌రెంట్ రోల్స్ ను నాగ్ ఈ చిత్రంలో పోషించ‌డంతో చిత్ర యూనిట్ సినిమా విజ‌యం పై చాలా న‌మ్మ‌కంతో ఉన్నారు. అలాగే ఈ సినిమాలో ఎంట‌ర్ టైన్మెంట్ తో పాటు ఫ్యామిలీ ఎమోష‌న్స్ కూడా ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటాయ‌ట‌. మ‌రి...సొగ్గాడు..ఏరేంజ్ స‌క్సెస్ సాధిస్తాడో తెలియాలంటే సంక్రాంతి వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

రొటీన్ కు భిన్నంగా చేసిన చిత్రమే 'నేను..శైలజ' - రామ్

కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్ బ్యానర్పై రూపొందుతోన్న చిత్రం నేను..శైలజ.రామ్,కీర్తి సురేష్ లు జంటగా నటించిన ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మించారు.

రజనీకాంత్ మూవీ ఆప్ డేట్...

సూపర్ స్టార్ రజనీకాంత్ రెండు సినిమాలను వరుసగా లైన్ లో పెట్టాడు.అందులో ఒకటి ‘మహాదేవ్’(తమిళంలో కబాలి).అలాగే శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్ ‘2.0’.

'నాన్నకు ప్రేమతో' ఆడియో రిలీజ్ డేట్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'.ఈ చిత్రం కోసం తారక్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు.

మంచు మనోజ్ హీరోగా ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై నూతన చిత్రం

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై నూతన చిత్రం ప్రారంభం కానుంది.

బాలయ్యను అలా అనేసిందేంటి....?

పెద్ద పెద్ద నిర్మాతలు సైతం నందమూరి బాలకృష్ణతో మాట్లాడాలంటే భయపడుతుంటారు.